డబుల్ ఇస్మార్ట్: అర్థరాత్రి నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్
డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్‌గా రూపొందించబడింది. ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా, ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ సినిమా అర్ధరాత్రి నుంచే
Read more