రవితేజ నిజంగా అన్ని కోట్లు తిరిగిచ్చేశారా?
మిస్టర్ బచ్చన్ సినిమా ఘోర పరాజయాన్ని చూసిన రవితేజ, ఈ సినిమాకి తన రెమ్యునరేషన్ లోనుంచి నాలుగు కోట్లు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ కూడా తన వేతనం లోనుంచి రెండు కోట్లు ఇచ్చి, నిర్మాతలకు కొంత ఉపశమనాన్ని అందించారు.
Read more