గోపీచంద్ విశ్వం టీజర్‌లో వైఎస్ జగన్ డైలాగ్
గోపీచంద్ విశ్వం టీజర్‌లో వైఎస్ జగన్ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చెప్పిన “కొట్టారు… తీసుకున్నాం! రేపు మాకూ టైమ్ వస్తుంది. మేమూ కొడతాం” అనే డైలాగ్‌ను గోపీచంద్ చెప్పడం టీజర్‌కు హైలైట్‌గా మారింది.
Read more