మాజీ మంత్రి బాబు మోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సమావేశం తర్వాత ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్న బాబు మోహన్, ఆ తర్వాత రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు, కానీ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేదు. ఇటీవల కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు చంద్రబాబును కలవడం ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబు మోహన్ రాజకీయ ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోనే ప్రారంభమైంది.
తగ్గేదేలే.. చెప్పిన డేట్ కు రావడం పక్కా-పుష్ప మ్యాజిక్ ను రీపీట్ చేస్తారా..
Share this… Facebook Twitter Whatsapp Linkedin Pushpa 2 : ఐకాన్ స్టార్…
Read more