జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు -వీడియో వైరల్

జానీ మాస్టర్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అలాగే మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా, జానీ మాస్టర్ భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలని బెదిరించిందని, వారి వేధింపులను తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించానని ఆమె చెప్పింది. ఈ ఆరోపణల కారణంగా జానీ మాస్టర్ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది, అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జనసేన పార్టీ తరఫున జానీ మాస్టర్ నిలబడ్డ నేపథ్యంలో, వైసీపీ నాయకులు, అభిమానులు జానీ మాస్టర్‌తో పాటు పవన్ కళ్యాణ్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా, ఢీ షోలో హైపర్ ఆది చేసిన కొన్ని వ్యాఖ్యలను సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ, జానీ మాస్టర్ రాసలీలలను కవ్వించేలా చూపుతూ ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జానీ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

కొన్నిసార్లు శేఖర్ మాస్టర్ రాకపోతే, ఆ స్థానాన్ని జానీ మాస్టర్ భర్తీ చేస్తాడు. అలా వచ్చినప్పుడు, హైపర్ ఆది తన పంచ్‌లతో జానీ మాస్టర్‌ను నవ్విస్తుంటాడు. ఒకసారి ప్రణీత గెస్ట్‌గా వచ్చినప్పుడు, హైపర్ ఆది మాట్లాడుతూ, “ఈ రోజు జానీ అనే నాకన్నా పెద్ద బ్యాట్స్‌మెన్ వచ్చాడట. జానీలో ధోనీ ఉందట, ఆ ఆట ఆగదు” అని చెప్పాడు. ఇది అమ్మాయిల గురించి అని కామెంట్స్ కూడా వచ్చాయి.

ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను జనసేన నుంచి తొలగించారు. ఈ పరిణామంపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

Choreographer Jani Master: A well-known choreographer, Jani Master, has found himself at the center of a controversy after a woman filed a police complaint against him. The woman has accused Jani of sexually harassing her and pressuring her to convert her religion. Additionally, she has alleged that Jani Master’s wife also threatened her to marry Jani, which led her to eventually approach the police. These serious allegations have caused Jani Master’s name to become a sensation on social media, leading to a flood of criticism against him.

See also  సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ చేస్తా-యంగ్ హీరో కామెంట్స్

Given Jani Master’s association with Pawan Kalyan’s Janasena Party, members and supporters of the YSR Congress Party (YCP) have taken the opportunity to target not only Jani Master but also Pawan Kalyan himself. In addition to this, some of the comments made by Hyper Aadi during the popular Dhee show, where Jani Master serves as a judge, have been brought to light and are being shared widely on social media. These comments, some suggestive in nature, have further fueled the controversy and have gone viral, adding to the public scrutiny.

Jani Master often steps in as a replacement for Shekhar Master on Dhee when Shekhar is unavailable. During these episodes, Hyper Aadi frequently uses his witty punchlines to poke fun at Jani Master, entertaining the audience. On one such occasion, when actress Pranitha was a guest on the show, Hyper Aadi joked, “Today, we have a bigger batsman than me, Jani! There’s already a Dhoni in Jani, and his game doesn’t stop.” This comment has now resurfaced with netizens interpreting it as a reference to Jani Master’s alleged affairs. Many have speculated that Hyper Aadi’s remark about “appetite” was a subtle dig at Jani Master’s interactions with women.

As of now, Jani Master is reportedly on the run, and Janasena has officially distanced itself by removing him from the party. The choreographer’s current whereabouts remain unknown, and it is yet to be seen how he will respond to these allegations and the growing controversy surrounding him.

Related Posts

Kissik Song: ‘పుష్ప 2’ స్పెషల్‌ సాంగ్‌.. ‘కిస్సిక్‌’ వచ్చేసింది

Share this… Facebook Twitter Whatsapp Linkedin తన సినిమాల్లో ప్రత్యేక గీతం ఉండేలా…

Read more

 రామ్ పోతినేని కొత్త సినిమా.. నెట్టింట ఫొటోలు వైరల్

Share this… Facebook Twitter Whatsapp Linkedin ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)…

Read more

You Missed

Pushpa 2: The Rule OTT Streaming Details – When and Where to Watch?

  • December 5, 2024
Pushpa 2: The Rule OTT Streaming Details – When and Where to Watch?

Mokshagna’s Debut Movie Launch Postponed: Here’s What Happened

  • December 4, 2024
Mokshagna’s Debut Movie Launch Postponed: Here’s What Happened

పుష్ప 2: ది రూల్‌ మూవీ ఎలా ఉందంటే?-రివ్యూ

  • December 4, 2024
పుష్ప 2: ది రూల్‌  మూవీ ఎలా ఉందంటే?-రివ్యూ

Pushpa 2: The Rule Review – Allu Arjun Shines in a High-Octane Sequel

  • December 4, 2024
Pushpa 2: The Rule Review – Allu Arjun Shines in a High-Octane Sequel

Rejected for Not Having a Six-Pack: ‘I’m an MLA Too!’ Fun and Dance with Sreeleela

  • December 2, 2024
Rejected for Not Having a Six-Pack: ‘I’m an MLA Too!’ Fun and Dance with Sreeleela

 పవన్ కల్యాణ్ ‘OG’లో ప్రభాస్?

  • November 30, 2024
 పవన్ కల్యాణ్ ‘OG’లో ప్రభాస్?