ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
1) నెట్‌ఫ్లిక్స్:
ఆయ్ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 12
మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12
బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
మిడ్‌నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
సెక్టార్ 36 (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 13
అగ్లీస్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13
ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ (కొరియన్ చిత్రం)- సెప్టెంబర్ 13
2) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
గోలి సోడా రైజింగ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 13
హౌ టు డై ఎలోన్- సెప్టెంబర్ 13
ఇన్ వోగ్ ది 90స్ (డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13
లెగో స్టార్ వార్స్: రీబిల్డ్ ది గెలాక్సీ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 13
3) జీ5:
రఘు తాత (తమిళ పొలిటికల్ కామెడీ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 13
బెర్లిన్ (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 13
నునాకుజి (మలయాళ సినిమా)- సెప్టెంబర్ 13
4) అమెజాన్ ప్రైమ్:
విశేషం (మలయాళ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 10
ది మనీ గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 10
రూపాంతర (కన్నడ అంథాలజీ మూవీ)- సెప్టెంబర్ 13 (రూమర్ డేట్)
5) సోనీ లివ్:
తలవన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 10
బెంచ్ లైఫ్ (తెలుగు వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 12
6) లయన్స్ గేట్ ప్లే:
లేట్ నైట్ విత్ ది డెవిల్ (ఇంగ్లీష్ హారర్ సినిమా)- సెప్టెంబర్ 13
ది రెంటల్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబర్ 13
7) ఈటీవీ విన్:
కమిటీ కుర్రోళ్ళు (తెలుగు చిత్రం)- సెప్టెంబర్ 12
8) జియో సినిమా:
కల్‌బరి రికార్డ్స్ (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 12
9) ఆహా తమిళ్:
నంబన్ ఒరువన్ వంత పిరగు (తమిళ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 13
In recent times, the popularity of OTT platforms has skyrocketed, with many opting for them over traditional theaters. With movies being made available on OTT within 15 to 20 days of their theatrical release, audiences are increasingly favoring this medium due to its convenience and cost-effectiveness. OTT platforms have also adapted to this trend by streaming movies faster to meet audience demand. Let’s take a look at the films and series releasing on OTT platforms this week.
Netflix:
- Aye (Telugu Movie) – September 12
- Mr. Bachchan (Telugu Movie) – September 12
- Breaking Down the Wall (Documentary) – September 12
- Emily in Paris Season 4, Part 2 (English Web Series) – September 12
- Midnight at the Pera Palace Season 2 (English Web Series) – September 12
- Sector 36 (Hindi Film) – September 13
- Ugly (Hollywood Movie) – September 13
- Officer Black Belt (Korean Film) – September 13
Disney Plus Hotstar:
- Goli Soda Rising (Telugu Dubbed Tamil Web Series) – September 13
- How to Die Alone – September 13
- In Vogue The 90s (Documentary Series) – September 13
- Lego Star Wars: Rebuild the Galaxy (English Film) – September 13
ZEE5:
- Raghu Thatha (Tamil Political Comedy Drama) – September 13
- Berlin (Hindi Film) – September 13
- Nunakuzi (Malayalam Film) – September 13
Amazon Prime:
- Vishesh (Malayalam Comedy Movie) – September 10
- The Money Game (English Documentary Series) – September 10
- Roopantara (Kannada Anthology Movie) – September 13 (Rumored Date)
Sony Liv:
- Thalavan (Telugu Dubbed Malayalam Movie) – September 10
- Bench Life (Telugu Web Series) – September 12
Lionsgate Play:
- Late Night with the Devil (English Horror Movie) – September 13
- The Rental (English Horror Mystery Movie) – September 13
ETV Win:
- Committee Kurrallu (Telugu Film) – September 12
Jio Cinema:
- Kalbari Records (Hindi Film) – September 12
Aha Tamil:
- Namban Oruvan Vantha Piragu (Tamil Comedy Movie) – September 13
This week is packed with a wide variety of films and series across different genres and languages, ensuring something for everyone on OTT!