సరిపోదా శనివారం’ రూ.100 కోట్ల క్లబ్‌లో

నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న వంటి సూపర్ హిట్స్ తర్వాత ఆయన ఇటీవల నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా.. డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్‌గా నటించగా.. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించాడు. అయితే సరిపోదా శనివారం ఆగస్టు 29న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

అంతేకాకుండా ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, సరిపోదా శనివారం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ఇప్పుడు సరిపోయింది. మీరంతా ఈ చిత్రాన్ని ఆదరించి.. బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచారు’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా సరిపోదా శనివారం రూ. 100 వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ‘‘బాక్సాఫీసు వద్ద శివ తాండవమే’’ అనే పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో అది చూసిన నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Nani Shatters Records Again: Saripoda Saturday Joins ₹100 Crore Club

Natural Star Nani is smashing records with back-to-back hits. After the super hits Dasara and Hi Nanna, his latest film Saripoda Saturday is making waves. Directed by Vivek Athreya and produced by DVV Danayya, this action entertainer stars Priyanka Arul Mohan as the heroine opposite Nani, while S.J. Suryah plays the antagonist. Released grandly on August 29th, the film has impressed audiences and is racing ahead with positive word-of-mouth.

Additionally, the movie is creating a sensation at the box office with impressive collections. Saripoda Saturday has now entered the ₹100 crore club, as announced by DVV Entertainment in an exciting post. “Now it’s enough! You all have made this film a success at the box office,” they wrote. The film has achieved ₹100 crore worldwide gross, and they released a powerful poster stating, “Shiva Tandava at the Box Office!” This has made Natural Star Nani’s fans extremely happy.

See also  నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ

Related Posts

మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: మా నాన్న సూప‌ర్ హీరో; న‌టీన‌టులు: సుధీర్ బాబు,…

Read more

బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 .. రేపే అనౌన్స్ ప్రోమో కూడా..?

Share this… Facebook Twitter Whatsapp Linkedin మన తెలుగు ఓటీటీ ఆహాలో బాలకృష్ణ…

Read more

You Missed

శ్రీనువైట్ల – గోపిచంద్ కాంబినేషన్‌లో ‘విశ్వం’ఎలా ఉంది?

  • October 10, 2024
శ్రీనువైట్ల – గోపిచంద్ కాంబినేషన్‌లో ‘విశ్వం’ఎలా ఉంది?

మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

  • October 10, 2024
మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Netizens’ Reviews on Gopichand’s Viswam: A Mixed Bag of Entertainment

  • October 10, 2024
Netizens’ Reviews on Gopichand’s Viswam: A Mixed Bag of Entertainment

Mathu Vadalara 2 on Netflix: Release Date and Streaming Details

  • October 10, 2024
Mathu Vadalara 2 on Netflix: Release Date and Streaming Details

Maa Nanna Super hero: A Heartfelt Yet Flawed Emotional Drama

  • October 10, 2024
Maa Nanna Super hero: A Heartfelt Yet Flawed Emotional Drama

Rajinikanth’s Vettaiyan Day 1 Box Office Collections: A Blockbuster in the Making

  • October 10, 2024
Rajinikanth’s Vettaiyan Day 1 Box Office Collections: A Blockbuster in the Making