తన సినిమాల్లో ప్రత్యేక గీతం ఉండేలా చూసుకుంటారు దర్శకుడు సుకుమార్ (Sukumar). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2)లోనూ ‘కిస్సిక్’ (Kissik) అనే స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల (Sree Leela) డ్యాన్స్ చేసిందని తెలియడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూసిన ఆ పాట లిరికల్ వీడియో వచ్చేసింది. డిసెంబరు 5న సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది. ‘కిస్సిక్’ (Pushpa 2 Special Song)ను మీరూ వినేయండి..
రామ్ పోతినేని కొత్త సినిమా.. నెట్టింట ఫొటోలు వైరల్
Share this… Facebook Twitter Whatsapp Linkedin ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)…
Read more