రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‌’.. ఆ క్రేజీ సాంగ్‌ వచ్చేసింది!

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రా మచ్చా మచ్చా…’ అంటూ సాగే పాటను విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ కూడా మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. ఈ సాంగ్‌లో సుమారు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు కూడా ఈ సాంగ్‌లో స్టెప్పులు వేశారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

See also  ఈ రోజుల్లో నీలాంటి నాయకుడే కావాలి: పవన్‌కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
  • Related Posts

    ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?

    Share this… Facebook Twitter Whatsapp Linkedin ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో…

    Read more

    ‘ఓజీ’ సినిమా ఇండస్ట్రీలో హిట్‌ .. థమన్ ట్వీట్ వైరల్

    Share this… Facebook Twitter Whatsapp Linkedin పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో…

    Read more

    You Missed

    Ashu Reddy Turns Heads in a Bold Yellow Outfit – Instagram Can’t Stop Talking!

    • October 6, 2024
    Ashu Reddy Turns Heads in a Bold Yellow Outfit – Instagram Can’t Stop Talking!

    ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?

    • October 6, 2024
    ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?

    NTR Discusses Abhay and Bhargav’s Acting Careers: Exclusive Interview Insights

    • October 6, 2024
    NTR Discusses Abhay and Bhargav’s Acting Careers: Exclusive Interview Insights

    Shobitha Dhulipala’s Journey to Hollywood with Samantha by Her Side

    • October 6, 2024
    Shobitha Dhulipala’s Journey to Hollywood with Samantha by Her Side

    జానీమాస్టర్‌కు జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత

    • October 6, 2024
    జానీమాస్టర్‌కు జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత

    ‘ఓజీ’ సినిమా ఇండస్ట్రీలో హిట్‌ .. థమన్ ట్వీట్ వైరల్

    • October 5, 2024
    ‘ఓజీ’ సినిమా ఇండస్ట్రీలో హిట్‌ .. థమన్ ట్వీట్ వైరల్