గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా “గేమ్ చేంజర్”. ఈ సినిమా ముహుర్తం పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అయ్యింది. షూటింగ్ ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. ఇప్పటివరకు ఒక మోషన్ పోస్టర్, ఒక పాట తప్పా, ఈ చిత్రం నుంచి మరెలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్‌..‘ఒకే ఒక్క అప్‌డేట్‌’ ఇవ్వండి అంటూ చిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

వినాయక చవితి రోజున అప్‌డేట్ ఇస్తామని చిత్ర బృందం ప్రకటించడంతో, ఫ్యాన్స్ ఏదైనా సర్‌ప్రైజ్ ఉంటుందని ఎదురుచూస్తున్నారు. చెప్పినట్లుగానే, ఈ రోజు కొత్త పోస్టర్ విడుదల చేయడంతో అప్‌డేట్ ఇచ్చారు.

అందులో, ఈ నెలలోనే సినిమాలోని రెండో పాట విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. అయితే ఆ పాట ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన క్లాస్ దుస్తుల్లో, తలకు ఎర్ర తువాల చుట్టి మాస్ లుక్‌లో కనిపించాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీతం తమన్ అందిస్తున్నాడు.

See also  Balakrishna Cine Golden Jubilee Celebrations Gallery
  • Related Posts

    ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?

    Share this… Facebook Twitter Whatsapp Linkedin ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో…

    Read more

    ‘ఓజీ’ సినిమా ఇండస్ట్రీలో హిట్‌ .. థమన్ ట్వీట్ వైరల్

    Share this… Facebook Twitter Whatsapp Linkedin పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో…

    Read more

    You Missed

    Ashu Reddy Turns Heads in a Bold Yellow Outfit – Instagram Can’t Stop Talking!

    • October 6, 2024
    Ashu Reddy Turns Heads in a Bold Yellow Outfit – Instagram Can’t Stop Talking!

    ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?

    • October 6, 2024
    ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?

    NTR Discusses Abhay and Bhargav’s Acting Careers: Exclusive Interview Insights

    • October 6, 2024
    NTR Discusses Abhay and Bhargav’s Acting Careers: Exclusive Interview Insights

    Shobitha Dhulipala’s Journey to Hollywood with Samantha by Her Side

    • October 6, 2024
    Shobitha Dhulipala’s Journey to Hollywood with Samantha by Her Side

    జానీమాస్టర్‌కు జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత

    • October 6, 2024
    జానీమాస్టర్‌కు జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత

    ‘ఓజీ’ సినిమా ఇండస్ట్రీలో హిట్‌ .. థమన్ ట్వీట్ వైరల్

    • October 5, 2024
    ‘ఓజీ’ సినిమా ఇండస్ట్రీలో హిట్‌ .. థమన్ ట్వీట్ వైరల్