బాలీవుడ్(Bollywod) అగ్ర నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ఆదివారం సాయంత్రం హైదరాబాద్(Hyderabad)కు చేరుకున్నారు. తమిళ దర్శకుడు మురుగదాస్(Murugadas) డైరెక్షన్లో వస్తున్న ‘సికిందర్'(Sikinder) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటున్నది. ఇందులో కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో జరగనుంది. అందుకోసం సల్మాన్ ఈరోజు నగరానికి చేరుకున్నారు. నగరంలోని ప్రముఖ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్(Falak Numa Palace)లో ఓ భారీ సీన్‌ను సల్లూభాయ్‌తో సహా పలువురు నటీనటులపై సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్న(Rshmika Mandana) నటిస్తోంది. పుష్ప, అనిమల్ సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా మారిన రష్మిక.. బాలీవుడ్ చిత్రలతోనూ ఫుల్ బిజీగా ఉంది.
Kissik Song: ‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్.. ‘కిస్సిక్’ వచ్చేసింది
Share this… Facebook Twitter Whatsapp Linkedin తన సినిమాల్లో ప్రత్యేక గీతం ఉండేలా…
Read more