ఐదేళ్ల తర్వాత, సిద్ధికా శర్మ. మళ్లీ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నాని నటించిన “పైసా” సినిమాలో అందం, అభినయంతో అలరించిన ఆమె, ఆ తరువాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. కానీ, సినిమాలకు దూరంగా ఉన్నా, సిధికా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది.
తాజాగా, వైట్ ప్యాంట్ మరియు బ్లూ జాకెట్ ధరించి చేసిన ఫోటోషూట్‌ను తన అభిమానులతో పంచుకుంది. ఆమె ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. లుక్ మరియు హాట్ యాటిట్యూడ్‌తో, నెట్టింట్లో విపరీతంగా ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంది.
నెటిజన్లు ఆమె తాజా ఫోటోపై హార్ట్-వార్మింగ్ కామెంట్లు పెడుతున్నారు. “సో బ్యూటిఫుల్” అని కొనియాడుతూ, లైకులతో కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.
సిద్ధికా శర్మ, ఈ కొత్త పిక్స్‌తో మరోసారి కుర్రకారుల మనసును దోచుకుంటోంది