సైమా అవార్డుల విజేతలు: మరోసారి రికార్డు సృష్టించిన నాని

నిన్న (సెప్టెంబరు 14) దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా అవార్డ్స్ (సైమా)-2024 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీలకు గత ఏడాది విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులకు అవార్డులు అందించారు. ఈ ఈవెంట్‌కు ఫరియా అబ్దుల్లా, నేహాశెట్టి, శ్రేయ, శాన్వీ, మృణాల్ ఠాకూర్, బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య వంటి నటీమణులు ట్రెండీ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై దర్శనమిచ్చారు. ఇందులో నాని అండ్ మృణాల్ నటించిన హాయ్ నాన్న చిత్రానికి ఏకంగా 5 అవార్డులు వచ్చాయి. దసరా సినిమాకు 4 అవార్డులు, బేబీ- 3 అవార్డులు దక్కించుకుంది. ప్రస్తుతం నాని హవా నడుస్తోంది. 2024 సైమా అవార్డుల విజేతల పూర్తి లిస్ట్ చూసినట్లైతే..

బెస్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ ఓదెల(దసరా)

బెస్ట్ యాక్ట్రెస్ – కీర్తి సురేష్(దసరా)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – దీక్షిత్ శెట్టి(దసరా)

బెస్ట్ ఫిలిం – భగవంత్ కేసరి

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – బేబీ ఖియారా ఖాన్(హాయ్ నాన్న)

బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ – వైష్ణవి చైతన్య(బేబీ)

బెస్ట్ కమెడియన్ – విష్ణు(మ్యాడ్)

బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ – సంగీత్ శోభన్(మ్యాడ్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – అబ్దుల్ వాహబ్(హాయ్ నాన్న, ఖుషి)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – శౌర్యువ్‌(హాయ్‌ నాన్న)

బెస్ట్ సినిమాటోగ్రఫీ – భువన గౌడ(సలార్)

బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ – ఆనంద్ దేవరకొండ(బేబీ)

బెస్ట్ సింగర్ – రామ్ మిర్యాల(ఊరు పల్లెటూరు – బలగం)

బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ – మృణాల్ ఠాకూర్(హాయ్ నాన్న)

బెస్ట్ డెబ్యూట్ ప్రొడ్యూసర్స్ – వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌(హాయ్‌ నాన్న)

బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్స్ – సాయి రాజేష్(బేబీ)

See also  మా అమ్మ మళ్లీ చనిపోయింది- రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

Related Posts

మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: మా నాన్న సూప‌ర్ హీరో; న‌టీన‌టులు: సుధీర్ బాబు,…

Read more

బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 .. రేపే అనౌన్స్ ప్రోమో కూడా..?

Share this… Facebook Twitter Whatsapp Linkedin మన తెలుగు ఓటీటీ ఆహాలో బాలకృష్ణ…

Read more

You Missed

శ్రీనువైట్ల – గోపిచంద్ కాంబినేషన్‌లో ‘విశ్వం’ఎలా ఉంది?

  • October 10, 2024
శ్రీనువైట్ల – గోపిచంద్ కాంబినేషన్‌లో ‘విశ్వం’ఎలా ఉంది?

మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

  • October 10, 2024
మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Netizens’ Reviews on Gopichand’s Viswam: A Mixed Bag of Entertainment

  • October 10, 2024
Netizens’ Reviews on Gopichand’s Viswam: A Mixed Bag of Entertainment

Mathu Vadalara 2 on Netflix: Release Date and Streaming Details

  • October 10, 2024
Mathu Vadalara 2 on Netflix: Release Date and Streaming Details

Maa Nanna Super hero: A Heartfelt Yet Flawed Emotional Drama

  • October 10, 2024
Maa Nanna Super hero: A Heartfelt Yet Flawed Emotional Drama

Rajinikanth’s Vettaiyan Day 1 Box Office Collections: A Blockbuster in the Making

  • October 10, 2024
Rajinikanth’s Vettaiyan Day 1 Box Office Collections: A Blockbuster in the Making