ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమా/సిరీస్​లివే

నెట్​ఫ్లిక్స్​లో

చరిత్రలోనే అతిపెద్ద కాంధార్​ హైజాక్‌ను ఆధారంగా IC 814 The Kandahar Hijack సిరీస్​ను రూపొందించారు. ఆగస్ట్​ 29 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.

ఇంకా నెట్​ఫ్లిక్స్​లో

  • బ్రీత్‌లెస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 30
  • ది డెలివరెన్స్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 30
  • అల్లు శిరీష్ బడ్డీ ఆగస్ట్ 30

జీ5లో

  • ముర్షిద్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 30

జియో సినిమాలో

  • ఎబిగైల్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 26
  • గాడ్డిల్లా వర్సెస్‌ కాంగ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 29

అమెజాన్‌ ప్రైమ్​లో

  • నో గైన్‌ నో లవ్‌ ది (కొరియన్‌ సిరీస్‌) ఆగస్టు 26
  • లార్డ్‌ ఆఫ్ ది రింగ్స్‌ 2 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 29

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఓన్లీ మర్డర్స్‌ ఇన్‌ ది బిల్డింగ్‌ 4 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 27
  • కానా కానూమ్‌ కాళంగల్‌ (తమిళ్‌ సిరీస్‌) ఆగస్టు 30

యాపిల్‌ టీవీ ప్లస్‌లో

  • కె-పాప్‌ ఐడల్స్‌ (కొరియన్‌) ఆగస్టు 30

బుక్‌ మై షోలో

  • ట్విస్టర్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 30
  • ఈ వారం థియేటర్లలో పలు ఆసక్తికర క్రేజీ సినిమాలు రిలీజ్​కు రెడీ అయ్యాయి. అందులో ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం(Saripoda Sanivaram). ఎస్‌జే సూర్య విలన్​గా నటించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూనే శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించే వ్యక్తిగా హీరో పాత్ర చూపించనున్నారు. యాక్షన్‌తో పాటు కామెడీ ఈ సినిమాలో ఉండనున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతోంది.
  • మగధీర ఫేమ్ విలన్​ దేవ్‌ గిల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అహో! విక్రమార్క (Aho Vikramaarka Movie) ఆగస్టు 30న రిలీజ్ కానుంది. త్రికోటి దర్శకుడు. సినిమాలో దేవ్‌గిల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
  • మాస్‌, దమ్ముంటే కాస్కో అంటూ మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో నాగార్జున. 2004 లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్‌ మసాలా చిత్రం నాగ్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజున విడుదల కానుంది.
See also  నన్ను క్షమించాలి- మోహన్ బాబు

Related Posts

ఓటీటీలో ‘గొర్రె పురాణం’

Share this… Facebook Twitter Whatsapp Linkedin సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం…

Read more

మా అమ్మ మళ్లీ చనిపోయింది- రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

Share this… Facebook Twitter Whatsapp Linkedin తన ఒక్కగానొక్క కూతురు ఆకస్మిక మరణం…

Read more

You Missed

Laughs Guaranteed: Gopichand’s New Film ‘Viswam’ Hits Theaters October 11

  • October 7, 2024
Laughs Guaranteed: Gopichand’s New Film ‘Viswam’ Hits Theaters October 11

Vardhan Puri, Grandson of Amrish Puri, Creates Buzz in Hyderabad – Tollywood Entry Soon?

  • October 7, 2024
Vardhan Puri, Grandson of Amrish Puri, Creates Buzz in Hyderabad – Tollywood Entry Soon?

Mahesh Babu’s Stylish Airport Look Adds Fuel to #SSMB29 Speculations

  • October 7, 2024
Mahesh Babu’s Stylish Airport Look Adds Fuel to #SSMB29 Speculations

Bigg Boss 18: Shilpa Shirodkar Avoids Speaking About Mahesh Babu and Namrata Shirodkar

  • October 7, 2024
Bigg Boss 18: Shilpa Shirodkar Avoids Speaking About Mahesh Babu and Namrata Shirodkar

ఓటీటీలో ‘గొర్రె పురాణం’

  • October 7, 2024
ఓటీటీలో ‘గొర్రె పురాణం’

మా అమ్మ మళ్లీ చనిపోయింది- రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

  • October 7, 2024
మా అమ్మ మళ్లీ చనిపోయింది- రాజేంద్రప్రసాద్ భావోద్వేగం