బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. అయితే, ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1,086 పేజీల ఛార్జ్‌షీట్‌ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు.
ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?
Share this… Facebook Twitter Whatsapp Linkedin ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో…
Read more