vసమంత (Samantha) టాలీవుడ్‌కు దూరమై చాలా రోజులయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, వరుస ఫ్లాప్‌ల కారణంగా టాలీవుడ్ వైపు ఎక్కువగా చూడడం లేదు. అయితే ఇటీవల మలయాళంలో సంచలనం సృష్టించిన హేమా కమిటీ గురించి మాట్లాడుతూ, టాలీవుడ్‌లో కూడా అలాంటి కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేయడంతో సమంత కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో ఆమే పరోక్షంగా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలిపినట్టు అందరూ భావించారు.
అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ఆమె మౌనంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇండస్ట్రీలో మహిళా సమస్యలపై అంత శ్రద్ధ చూపుతున్నా, జానీ మాస్టర్ కేసులో బాధితురాలిని ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆమె స్నేహితురాలు చిన్మయి ఇప్పటికే ఈ విషయంపై తన గొంతు వినిపించింది. మరి సమంత ఎప్పుడు స్పందిస్తుందో అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
హేమా కమిటీ… టాలీవుడ్‌లో కూడా ఏర్పాటు చేయాలని సమంత డిమాండ్
సమాజంలో జరిగే వివిధ అంశాలపై ఎక్కువగా స్పందించని సమంత, మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత టాలీవుడ్‌లో కూడా ఇలాంటి కమిటీ అవసరమని పేర్కొంది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని పరోక్షంగా చెప్పిన సమంత వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయి.
జానీ మాస్టర్ కేసుపై స్పందించని సమంత…
క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన సమంత, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై ఎందుకు స్పందించలేదనే వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ 16 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. 14 రోజుల పాటు చంచలగూడ జైలులో రిమాండ్‌లో ఉన్న జానీ మాస్టర్, తన తప్పు ఒప్పుకున్నాడు.
అయితే, గతంలో హేమా కమిటీ గురించి మాట్లాడిన సమంత, ఇప్పుడు నేరం నిరూపితమైనప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.
సమంత (Samantha) టాలీవుడ్‌కు దూరమై చాలా రోజులయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, వరుస ఫ్లాప్‌ల కారణంగా టాలీవుడ్ వైపు ఎక్కువగా చూడడం లేదు. అయితే ఇటీవల మలయాళంలో సంచలనం సృష్టించిన హేమా కమిటీ గురించి మాట్లాడుతూ, టాలీవుడ్‌లో కూడా అలాంటి కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేయడంతో సమంత కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో ఆమే పరోక్షంగా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలిపినట్టు అందరూ భావించారు.