|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళ ఓటీటీలోకి పాపులర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. హాట్ హాట్ సీన్లు.. ఎక్కడ చూడొచ్చంటే?

Published: 16-07-2025, 8:17 AM
ఇవాళ ఓటీటీలోకి పాపులర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. హాట్ హాట్ సీన్లు.. ఎక్కడ చూడొచ్చంటే?

టీనేజ్ ప్రేమలు, రొమాన్స్‌లతో నిండిన పాపులర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెటీ’ లాస్ట్ సీజన్ ఓటీటీలో విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరియు హాట్ సీన్లు ఈ సీజన్ ముఖ్యాంశాలు.

Key Points

1

పాపులర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ 'ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెటీ' లాస్ట్ సీజన్ ఓటీటీలోకి.

2

ట్రయాంగిల్ లవ్ స్టోరీతో హాట్ సీన్లు పుష్కలంగా.

4

ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌తో సెప్టెంబర్ 17 వరకు.

‘ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెటీ’ లాస్ట్ సీజన్ విడుదల

టీనేజీ ప్రేమలు, రొమాన్స్, లవ్, ఫ్రెండ్ షిప్, ఫిజికల్ రిలేషన్.. ఇలా చాలా ఎమోషన్స్ ను చూపించే పాపులర్ ఇంగ్లిష్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్ స్ట్రీమింగ్ కు వేళైంది. పాపులర్ సిరీస్ ‘ది స‌మ్మ‌ర్ ఐ ట‌ర్న్‌డ్ ప్రెటీ’ మూడో సీజన్ ఈ రోజే ఓటీటీలోకి అడుగుపెడుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సీజన్ లో హాటైన ఘాటు సీన్లు ఎక్కువే.

లోలా తుంగ్ చివరిసారిగా బెల్లీ కాంక్లిన్ గా కనిపించనుంది. ది స‌మ్మ‌ర్ ఐ ట‌ర్న్‌డ్ ప్రెటీ లాస్ట్ సీజన్ ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి ఈ సీజన్ బుధవారం (జులై 16) అడుగుపెడుతుంది. ఓటీటీ లో డబుల్ ఎపిసోడ్ ప్రీమియర్ తో సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ వీడియో ప్రకారం.. బెల్లీ జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించడంతో ఈ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ రొమాంటిక్ యూత్ సిరీస్ లాస్ట్ సీజన్ మొదటి రెండు ఎపిసోడ్లు వెంటనే అందుబాటులోకి రానున్నాయి. ప్రతి వారం కొత్త ఎపిసోడ్లు వస్తాయి.

ది స‌మ్మ‌ర్ ఐ ట‌ర్న్‌డ్ ప్రెటీ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్ ను ఇండియాలోని ఆడియన్స్ ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. యూకేలో ఉదయం 8:00 గంటలకు, అమెరికా (పసిఫిక్ సమయం)లో ఉదయం 12:00, అమెరికా (తూర్పు సమయం)లో ఉదయం 3:00, కెనడా: టొరంటోలో ఉదయం 3:00 గంటలకే ఈ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరియు హాట్ సీన్లు

ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్

ఎపిసోడ్ 10 – సెప్టెంబర్ 10

ఎక్కడ చూడాలి?

ఎపిసోడ్ 11 (ఫినాలే) – సెప్టెంబర్ 17

బెల్లీ తన జూనియర్ కళాశాల సంవత్సరాన్ని ముగించి జెర్మియాతో మరో వేసవిని గడిపేందుకు కజిన్స్ బీచ్ కు తిరిగి వెళ్తుంది. కానీ కాన్రాడ్ తో ఆమె గతం వదలదు. మరి చివరకు ఏం జరిగింది? జెర్మియా, కన్రాడ్ లో ఎవరితో బెల్లి జీవితాన్ని పంచుకోనుంది? అనేది ఈ సీజన్ లో చూడొచ్చు. జెన్నీ హాన్ బెస్ట్ సెల్లింగ్ త్రయంలోని చివరి పుస్తకం ‘వి విల్ ఆల్వేస్ హావ్ సమ్మర్’ నేపథ్యంగా ఈ సీజన్ తెరకెక్కించారు.

చివరికి బెల్లీ ఎవరితో తన జీవితాన్ని పంచుకుంటుంది అనేది ఈ సీజన్‌లో చూడాలి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్‌ను ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.