
ఈ వారాంతంలో థియేటర్లకు వెళ్ళేందుకు సమయం లేదా? చింతించకండి! ఈ వీకెండ్ ఓటీటీలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినిమాలు, తెలుగు వెబ్ సిరీస్ లు మీ కోసం ఎదురు చూస్తున్నాయి.
Key Points
ఈ వారాంతంలో ఓటీటీల్లో 18 కంటే ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్ లు!
బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్ కూడా!
రాంబో ఇన్ లవ్ వంటి తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించనుంది.
వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉంటాయి.
ఈ వారాంతం ఓటీటీ రిలీజ్ ల జాబితా
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది . ఈ వినాయక చవితి పెద్ద సినిమాలేవీ రాలేదు . థియేటర్లలో సుందరకాండ , కన్యాకుమారి లాంచి చిన్న చిత్రాలు సందడి చేశాయి . ఈ శుక్రవారం కూడా తెలుగులో పెద్ద మూవీస్ రావడం లేదు . త్రిబాణధారి బార్బరిక్ , అర్జున్ చక్రవర్తి లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి .
ఇక వీకెండ్ లో ఓటీటీ సినిమాలకు సైతం ఫుల్ డిమాండ్ ఉంటుంది . దాదాపు ఓటీటీల్లోనూ ఫ్రైడే రోజే ఎక్కువ చిత్రాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి . ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు పలు హిట్ సినిమాలు రెడీ అయిపోయాయి . బాలీవుడ్ కు చెందిన మెట్రో ఇన్ డినో , సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ సినిమాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి . వీటితో పాటు సౌత్ , హాలీవుడ్ కు చెందిన చిత్రాలు , వెబ్ సిరీస్ లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి . ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేసేయండి .
మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) – ఆగస్టు 29
టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 29
అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 29
లవ్ అన్ ట్యాంగిల్డ్ ( కొరియన్ మూవీ )- ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (హాలీవుడ్ చిత్రం) – ఆగస్టు 30
వివిధ భాషల సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) – ఆగస్టు 29
అటామిక్ – వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ ( హాలీవుడ్ చిత్రం )- ఆగసటు 29
హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – ఆగస్టు 29
శోధా (కన్నడ సిరీస్) – ఆగస్టు 29
సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) – ఆగస్టు 29
ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) – ఆగస్టు 29
తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరమైన ఎంపికలు
బెటర్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 29
ఎరోటిక్ స్టోరీస్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 29
కే పాప్ డ్ ( కొరియన్ సిరీస్ )- ఆగస్టు 29
క్రాప్డ్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 29
షేర్ ఐలాండ్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 29
సార్కిట్ – ( మలయాళ సినిమా )- ఆగస్టు 29
రవీంద్ర నీ ఎవిడే -( మలయాళ సినిమా )- ఆగస్టు 29
ఈ వారాంతం ఓటీటీలో వినోదం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప వార్త. వివిధ భాషలు, జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్ లతో మీ వారాంతం సంతోషంగా గడుపుకోండి.


