
టాలీవుడ్ నటి రుహానీ శర్మ తాజా ఫోటోషూట్‌తో సంచలనం సృష్టించింది. ఆమె నగ్నంగా ఫోటోషూట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
Key Points
రుహానీ శర్మ తన బోల్డ్ ఫోటోషూట్‌తో నెట్టింట సంచలనం సృష్టించింది.
నగ్నంగా ఫోటోషూట్ చేసిన రుహానీ ఫోటోలు వైరల్ అయ్యాయి.
నెటిజన్లు రుహానీ ఫోటోలపై విభిన్నంగా స్పందిస్తున్నారు.
కొందరు ఆమె అందాన్ని పొగిడగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
రుహానీ శర్మ బోల్డ్ ఫోటోషూట్
యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘చిలసౌ’చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత లవ్ మి, బ్లాక్ అవుట్, ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine), హిట్, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది ‘సైంధవ్’(Saindhav) సినిమాతో హిట్ అందుకుంది. అయినప్పటికీ అమ్మడు పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసింది. ప్రస్తుతం రుహానీ శర్మ చేతిలో ఎలాంటి ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది.
నిత్యం పలు బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అమ్మడు చేసే రచ్చ అంతా ఇంత కాదు. రుహానీ శర్మకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, ఈ భామ నగ్నంగా ఫొటోషూటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కూర్చున్న రుహాని శర్మ తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా గోనే సంచి మాదిరిగా ఉన్న కటెన్‌తో కవర్ చేసుకుంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే డబ్బులిస్తాం బట్టలు కోనుకోమంటూ పరువు తీస్తున్నారు. ఆమె అభిమానులు, ఫాలోవర్స్ మాత్రం అందాన్ని పొగిడేస్తున్నారు.
నెటిజన్ల స్పందనలు
వైరల్ అయిన ఫోటోలు
రుహానీ శర్మ ఫోటోషూట్‌పై నెటిజన్ల ప్రతిస్పందనలు వైవిధ్యంగా ఉన్నాయి. కొందరు మద్దతు తెలిపితే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


