|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లి పీఠలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్ దీపిక పిల్లి.. హెల్దీ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Published: 11-07-2025, 5:47 AM
పెళ్లి పీఠలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్ దీపిక పిల్లి.. హెల్దీ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

టిక్‌టాక్‌లో పాపులర్ అయిన దీపిక పిల్లి, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తాజాగా ఆమె హల్దీ ఫంక్షన్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Key Points

1

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ దీపిక పిల్లి హల్దీ ఫంక్షన్ ఫోటోస్ షేర్ చేశారు.

2

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ వైరల్‌గా మారింది.

4

దీపిక 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు.

దీపిక పిల్లి యొక్క వైరల్ ఫోటోలు

టిక్‌టాక్ వీడియోల ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ స్థాయికి వెళ్లిన యంగ్ బ్యూటీ దీపిక పిల్లి(Deepika Pilli) మనందరికీ సుపరిచితమే. కెరీర్ స్టార్టింగ్‌లో జబర్దస్త్ షో(Jabardasth Show)లో కనిపించిన ఈ చిన్నది ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ(Dhee) డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా చేసింది. దీంతో ఈ అమ్మడుకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. దీంతో ఇటీవలే యాంకర్ ప్రదీప్(Pradeep) హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi Ikkada Abbayi) సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాలో దీపిక యాక్టింగ్‌కి బానే మార్కులు పడ్డాయి. కానీ ఈ మూవీ మాత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా దీపిక తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో హల్దీ ఫంక్షన్(Haldi Function) ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మ్యారేజ్ చేసుకుంటున్నావా అయితే కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్

నెటిజన్ల శుభాకాంక్షలు

దీపిక పిల్లి తన హల్దీ ఫంక్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరింత సినిమాల్లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.