పవన్ కల్యాణ్ ‘OG’లో ప్రభాస్?

పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ‘ఓజీ’ నుంచి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాహో చిత్రానికి రిలేటెడ్‌గా సుజిత్(Sujith) ఓజీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ ఓజీ షూటింగ్‌కు డేట్స్ కూడా ఇచ్చేసాడని ఓ వార్త నెట్టింట్ల హల్‌చల్ చేస్తోంది. ఓజీ క్లైమాక్స్‌లో డార్లింగ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ తెలిసిన పవర్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పవర్ స్టార్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

See also  Aditi Rao Hydari and Siddharth Tie the Knot – Check Out the First Photos of the Newlyweds
  • Related Posts

    Pushpa 2: The Rule OTT Streaming Details – When and Where to Watch?

    Share this… Facebook Twitter Whatsapp Linkedin The much-awaited Pushpa 2: The…

    Read more

    Mokshagna’s Debut Movie Launch Postponed: Here’s What Happened

    Share this… Facebook Twitter Whatsapp Linkedin The stage was set for…

    Read more

    You Missed

    Pushpa 2: The Rule OTT Streaming Details – When and Where to Watch?

    • December 5, 2024
    Pushpa 2: The Rule OTT Streaming Details – When and Where to Watch?

    Mokshagna’s Debut Movie Launch Postponed: Here’s What Happened

    • December 4, 2024
    Mokshagna’s Debut Movie Launch Postponed: Here’s What Happened

    పుష్ప 2: ది రూల్‌ మూవీ ఎలా ఉందంటే?-రివ్యూ

    • December 4, 2024
    పుష్ప 2: ది రూల్‌  మూవీ ఎలా ఉందంటే?-రివ్యూ

    Pushpa 2: The Rule Review – Allu Arjun Shines in a High-Octane Sequel

    • December 4, 2024
    Pushpa 2: The Rule Review – Allu Arjun Shines in a High-Octane Sequel

    Rejected for Not Having a Six-Pack: ‘I’m an MLA Too!’ Fun and Dance with Sreeleela

    • December 2, 2024
    Rejected for Not Having a Six-Pack: ‘I’m an MLA Too!’ Fun and Dance with Sreeleela

     పవన్ కల్యాణ్ ‘OG’లో ప్రభాస్?

    • November 30, 2024
     పవన్ కల్యాణ్ ‘OG’లో ప్రభాస్?