|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చీరలో మహాలక్ష్మిని తలపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. తెలంగాణ డాల్‌ అంటూ కామెంట్స్

Published: 11-05-2025, 12:49 AM

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఎరుపు రంగు చీరలో మహాలక్ష్మిలా ముస్తాబైన ఆమె అందం అభిమానులను మైమరపించింది. నెటిజన్లు ఆమె అందాన్ని కొనియాడుతున్నారు.

Key Points

1

వైష్ణవి చైతన్య తాజా ఫోటోషూట్ వైరల్‌గా మారింది.

2

ఎరుపు చీరలో మహాలక్ష్మిలా కనిపించింది.

4

‘బేబీ’, ‘జాక్’ సినిమాలతో పాపులారిటీ పొందింది.

వైష్ణవి చైతన్య వైరల్ ఫోటో

యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అలాగే రీసెంట్‌గా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘జాక్’(Jack) మూవీలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ వైష్ణవి చైతన్య ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉంది.

అయినప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వైష్ణవి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ ఫొటో షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకొని, ఒంటికి బంగారం పెట్టుకొని మహాలక్ష్మిలా ముస్తాబయింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గామారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్, బ్యూటిఫుల్, తెలంగాణ డాల్ లాగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహాలక్ష్మిలా మెరిసిపోయిన అందం

నెటిజన్ల ప్రశంసలు

వైష్ణవి చైతన్య యొక్క ఈ అందమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఆమె అభిమానుల సంఖ్య మరింత పెరుగుతోంది. భవిష్యత్తులో ఆమె మరింత మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.