|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణుప్రియ అందాల విధ్వంసం! షర్టు బటన్లు విప్పేసి లో దుస్తుల్లో దర్శనమిచ్చిన హాట్ యాంకర్! వైరల్ పిక్స్!

Published: 15-03-2026, 6:35 AM
విష్ణుప్రియ అందాల విధ్వంసం! షర్టు బటన్లు విప్పేసి లో దుస్తుల్లో దర్శనమిచ్చిన హాట్ యాంకర్! వైరల్ పిక్స్!
  • విష్ణుప్రియ లేటెస్ట్ పిక్స్: బ్లాక్ నిక్కర్, వైట్ షర్ట్‌లో హీట్ పెంచే ఫోజులు!
  • షర్టు బటన్లు విప్పేసి ‘లో’ దుస్తుల్లో విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్ అదుర్స్!
  • సోషల్ మీడియాలో విష్ణుప్రియ హాట్ ఫోటోలు వైరల్, ఫ్యాన్స్ ఫిదా!
  • టీవీ షోలు, సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ విష్ణుప్రియ రచ్చ!

యాంకర్ విష్ణుప్రియ తన గ్లామర్ ట్రీట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ నిక్కర్‌లో విష్ణుప్రియ హాట్ ట్రీట్

తన అందాలతో కుర్రకారు హార్ట్ బీట్ పెంచేస్తున్న బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. సుధీర్, విష్ణు ప్రియా కలిసి పోవే పోరా అనే షోకు యాంకర్లుగా వ్యవహరించారు. ఈ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి చాలా టీవీ షోలలో అవకాశాలు దక్కాయి.

ఈమె టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది. ఇప్పటికే విష్ణు ప్రియ పలు సినిమాల్లో నటించింది. ఈమె టీవీ షోలలో, సినిమాల్లో ఎక్కడ వీలు దొరికితే అక్కడ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాని కూడా అస్సలు వదలట్లేదు.

షర్టు బటన్లు విప్పేసి అందాల ఆరబోత

ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. దాంతో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగానే ఉంది. తాజాగా ఈ నటి తన ‘ఇన్ స్టా’లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

అందులో ఈమె పొట్టి టైట్ బ్లాక్ కలర్ నిక్కర్ వేసుకొని, పొడవాటి లూస్ వైట్ కలర్ షర్ట్ ధరించి, తాను వేసుకున్న షర్టుకి ఉన్న కొన్ని బటన్స్ విప్పేసి, ఏకంగా తన ‘లో’ దుస్తులు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్

ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ గా ఉండడంతో ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు బ్యూటిఫుల్, ఆసమ్, ఫైర్, లవ్ సింబల్ ఎమోజీలతో పాటు రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Photos Courtesy: Instagram

విష్ణుప్రియ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.