
ఈ రోజు (అక్టోబర్ 02) ఓటీటీలోకి ఏకంగా 8 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. వీటిలో 4 సినిమాలు చాలా ప్రత్యేకమైనవి కాగా, తెలుగులో 3 ఆసక్తికరమైన చిత్రాలు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వీటిని వీక్షించవచ్చు.
Key Points
అక్టోబర్ 02న ఓటీటీలో 8 కొత్త సినిమాలు విడుదలయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
'ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్' సహా 4 సినిమాలు చాలా ప్రత్యేకమైనవి.
తెలుగులో 'చెక్‌మేట్', 'డాకున్ డా ముందా 3' వంటి 3 ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఉన్నాయి.
ఇవాళ ఓటీటీలోకి వచ్చిన 8 సినిమాలు
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 8 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, జీ5 , సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, ఆపిల్ ప్లస్ టీవీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్ని రకాల జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
వింక్స్ క్లబ్- ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
డూడ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
చూడాల్సిన ప్రత్యేకమైన 4 చిత్రాలు
చెక్‌మేట్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 02
డాకున్ డా ముందా 3 (తెలుగు డబ్బింగ్ పంజాబీ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం) – అక్టోబర్ 02
టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ హిస్టారికల్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
ఎబోట్ట్ ఎలిమెంటరీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
తెలుగులో ఆసక్తికరమైన సినిమాలు ఏవి?
ది సిస్టర్స్ గ్రిమ్ (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02
ఇలా ఇవాళ (అక్టోబర్ 02) ఒక్కరోజే 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. వీటిలో ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్, చెక్‌మేట్, డాకున్ డా ముందా 3, ది సిస్టర్స్ గ్రిమ్‌తో కలిపి నాలుగు సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఈ నాలుగింటిలో కూడా ఇంట్రెస్టింగ్‌గా 3 సినిమాలు తెలుగులో భాషలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్‌గా చెప్పుకునేది మాత్రం ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్. ఇది ఒక సైబర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఈ సిరీస్‌లో జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ , సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలో పోషించారు.
రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించిన ది గేమ్ యు నెవర్ ప్లే సిరీస్‌లో వర్చువల్ వరల్డ్, వాస్తవ ప్రపంచానికి మధ్య ఉండే తేడాకు సంబంధించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సిరీస్ ఓటీటీ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మొత్తంగా, నేడు ఓటీటీలో రిలీజ్ అయిన ఈ 8 సినిమాలలో, ముఖ్యంగా తెలుగులో అందుబాటులో ఉన్న ఆసక్తికరమైన 3 చిత్రాలు, ‘ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్’ వంటి ప్రత్యేకమైన సిరీస్‌లు ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాం.


