|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Release Teaser: “అఖండ 2” రిలీజ్ టీజర్ వచ్చేసింది.. దిష్టి షాట్ వామ్మో.. ఇలా కూడా తీస్తారా..

Published: 10-12-2025, 10:48 AM
Akhanda 2 Release Teaser: “అఖండ 2” రిలీజ్ టీజర్ వచ్చేసింది.. దిష్టి షాట్ వామ్మో.. ఇలా కూడా తీస్తారా..
  • నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో నాలుగో సినిమా రానుంది.
  • అఖండ 2 డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • టీజర్ లో దిష్టి షాట్, హనుమంతుడు, శివ తాండవం వంటి పవర్‌ఫుల్ షాట్స్ ఉన్నాయి.
  • పవర్‌ఫుల్ షాట్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న భారీ చిత్రం అఖండ 2 రిలీజ్ టీజర్ వచ్చేసింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. పవర్‌ఫుల్ షాట్స్‌తో నిండిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో నాలుగో చిత్రం

Akhanda 2 Release Teaser: నందమూరి బాలకృష్ణ-మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పలు వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే అఖండ 2 రీలీజ్ టీజర్(Akhanda 2 Release Teaser) విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా పవర్ ఫుల్ షాట్స్ ని యాడ్ చేశారు. మనిషితో దిష్టి తీయడం, గద పట్టుకున్న హనుమంతుడి షాట్, బాలయ్య శివ తాండవం షాట్స్ ని యాడ్ చేశారు. ఈ షాట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు అఖండ 2 రిలీజ్ టీజర్ ను మీరు కూడా చూసేయండి.

Ashu Reddy: ఎద గుత్తులతో మత్తెక్కిస్తున్న ఆషు రెడ్డి.. హాట్ ఫోటోలు

అఖండ 2 టీజర్ లో హైలైట్స్

అంచనాలు పెంచుతున్న పవర్‌ఫుల్ షాట్స్

‘అఖండ 2’ టీజర్ విడుదలైనప్పటి నుండి సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. దిష్టి షాట్ వంటి పవర్‌ఫుల్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 12న సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.