|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun: అమెరికాలో పుష్ప క్రేజ్‌.. అల్లు అర్జున్‌ ఫిదా!

Published: 04-08-2025, 7:45 AM
Allu Arjun: అమెరికాలో పుష్ప క్రేజ్‌.. అల్లు అర్జున్‌ ఫిదా!

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజాగా, అమెరికా గాట్ టాలెంట్ షోలో పుష్ప సాంగ్‌కు ఒక అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన జరిగింది.

Key Points

1

అమెరికా గాట్ టాలెంట్ షోలో పుష్ప సాంగ్‌కు అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన.

2

బీ యూనిక్ క్రూ టీమ్‌ చేసిన సర్‌ప్రైజ్ ప్రదర్శనకు న్యాయనిర్ణేతలు షాక్.

4

వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాలో పుష్ప సాంగ్ క్రేజ్

ఐకాన్ స్టార్ ‌ అల్లు అర్జున్ ‌ పుష్ప మూవీ క్రేజ్ ‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు . పుష్ప మేనరిజానికి టాలీవుడ్ ‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు .. డేవిడ్ వార్నర్ ‍ లాంటి ఓవర్ ‌ సీస్ ‌ అభిమానులు కూడా ఉన్నారు . తాజాగా పుష్ప సినిమాను సాంగ్ ‌ ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు . ‍ అమెరికా గాట్ టాలెంట్ ‌ డ్యాన్స్ ‌ షోలో ఇండియాకు చెందిన బీ యూనిక్ క్రూ పుష్ప సాంగ్ ‌ కు ఒళ్లు గగుర్పొడ్చేలా ప్రదర్శన ఇచ్చారు . ఇది చూసిన ఆడియన్స్ ‌ చూస్తున్నంతసేపు ఆందోళనతో పాటు భయానికి గురయ్యారు .

బీ యూనిక్ క్రూ టీమ్ ‌ చేసిన సర్ ‌ ప్రైజ్ ‌ ప్రదర్శనకు అక్కడ న్యాయ నిర్ణేతలు సైతం షాకయ్యారు . ఈ వీడియోను పుష్ప టీమ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది . ఈ వీడియో చూసి అల్లు అర్జున్ ‌ సైతం ఫిదా అయ్యారు . వావ్ .. మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశారు . ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది . ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ప్రదర్శనను మీరు కూడా చూసేయండి .

బీ యూనిక్ క్రూ అద్భుత ప్రదర్శన

అల్లు అర్జున్ ప్రతిస్పందన

అమెరికాలో పుష్ప సినిమా క్రేజ్‌కు ఇది మరో నిదర్శనం. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఈ డ్యాన్స్ ప్రదర్శన ఖచ్చితంగా నచ్చుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.