|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Amardeep – Tejaswini Gowda : అమర్ దీప్ – తేజస్విని లవ్ స్టోరీ గురించి తెలుసా? అసలు లవ్ ప్రపోజల్ లేకుండానే..

Published: 01-06-2025, 6:52 AM
Amardeep – Tejaswini Gowda : అమర్ దీప్ – తేజస్విని లవ్ స్టోరీ గురించి తెలుసా? అసలు లవ్ ప్రపోజల్ లేకుండానే..

టీవీ సీరియల్స్ ద్వారా పేరు తెచ్చుకున్న అమర్ దీప్ మరియు తేజస్విని గౌడల వివాహం గురించి మీకు తెలుసా? వారి ప్రేమకథ ఎలా మొదలైంది? లవ్ ప్రపోజల్ ఎలా జరిగింది? ఈ కథనంలో తెలుసుకుందాం.

మొదటి పరిచయం మరియు స్నేహం

Amardeep – Tejaswini Gowda : సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న అమర్ దీప్ – తేజస్విని గౌడ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇద్దరూ టీవీ షోలు, సీరియల్స్ తో బిజీగానే ఉన్నారు. తాజాగా నటి తేజస్విని గౌడ ఆహా ఓటీటీలో వస్తున్న కాకమ్మ కథలు ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి రాగా అమర్ దీప్ తో లవ్, పెళ్లి గురించి తెలిపింది.

తేజస్విని గౌడ మాట్లాడుతూ.. కోయిలమ్మ సీరియల్ సమయంలో ఒక ఫోటోషూట్ లో మొదటిసారి కలిసాం. అమర్ నా దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటాం కదా అని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత చాట్, కాల్ చేసేవాడు. అనంతరం ఈవెంట్స్, షోస్ లో కలుస్తూ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. ఎప్పుడూ లవ్ టాపిక్ రాలేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజ్ చేసాడు. నాకు సడెన్ సర్ ప్రైజ్ అది. అప్పటిదాకా అసలు అమర్ గురించి అలా ఆలోచించలేదు. ఆ మ్యారేజే ప్రపోజల్ తర్వాతే కొంత టైం తీసుకొని ఓకే చెప్పాను అని తెలిపింది.

బిగ్ బాస్ తర్వాత సంఘటనలు

లవ్ ప్రపోజల్ లేని వివాహం

అలా అసలు లవ్ ప్రపోజల్, లవ్ ట్రావెలింగ్ లేకుండా డైరెక్ట్ అమర్ మ్యారేజ్ ప్రపోజల్ తో పెళ్లి చేసేసుకున్నాం అని తెలిపింది తేజస్విని.

చివరగా, అమర్ దీప్ మరియు తేజస్విని గౌడల ప్రేమకథ సాధారణం కాదు. లవ్ ప్రపోజల్ లేకుండా, వారి వివాహం ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ తో ముగిసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.