|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆనంద్ దేవరకొండ బర్త్ డే ధమాకా!! ‘ఎపిక్’ గ్లింప్స్ రిలీజ్.. యూత్ కి పూనకాలే!!

Published: 15-03-2026, 9:05 AM
ఆనంద్ దేవరకొండ బర్త్ డే ధమాకా!! ‘ఎపిక్’ గ్లింప్స్ రిలీజ్.. యూత్ కి పూనకాలే!!
  • ఆనంద్ దేవరకొండ బర్త్ డే స్పెషల్: ‘ఎపిక్’ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్!
  • వైష్ణవి చైతన్యతో ఆనంద్ కెమిస్ట్రీ అదుర్స్, లండన్ లొకేషన్స్ లో షూటింగ్!
  • ‘అమృతం’ పాటతో గ్లింప్స్ అదిరింది, యూత్ ఫుల్ లవ్ స్టోరీ!
  • సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో ‘ఎపిక్’ మూవీ!

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తన కొత్త సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం పేరు ‘ఎపిక్’. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

లండన్ లో ఆనంద్ బర్త్ డే సెలబ్రేషన్స్!

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ఎపిక్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 90s వెబ్ సిరీస్ లో చిన్న పిల్లాడు పెద్దయ్యాక లండన్ వెళ్లి అక్కడ ఒక లవ్ స్టోరీ ఉంటె ఎలా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

‘ఎపిక్’ గ్లింప్స్ లో అమృతం పాట ట్రీట్!

ఇప్పటికే ఎపిక్ సినిమా నుంచి సాంగ్, గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పగా నేడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో లండన్ లో ఆనంద్ పుట్టినరోజు పార్టీ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు, పేరెంట్స్ ఫోన్ చేసి విషెష్ చెప్పినట్టు, ఫ్రెండ్స్ అంతా అమృతం సీరియల్ సాంగ్ పాడినట్టు చూపించారు. దీంతో ఈ గ్లింప్స్ క్యూట్ గా ఉంది.

వైష్ణవి చైతన్యతో ఆనంద్ లవ్ స్టోరీ!

మీరు కూడా ఆనంద్ దేవరకొండ ఎపిక్ గ్లింప్స్ చూసేయండి..

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ గ్లింప్స్ అదిరింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.