
📌 Key Points
- అనసూయ షేర్ చేసిన వీడియోలో తుప్పల్లో పాము ప్రత్యక్ష్యం!
- పాములంటే ఇష్టమని, అవి ఆకర్షణీయంగా అనిపిస్తాయని అనసూయ కామెంట్.
- అనసూయ టేస్ట్ దరిద్రంగా ఉందని నెటిజన్ల కామెంట్లు, ట్రోలింగ్స్.
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ పోస్ట్.
యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అసలు ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం!
పాము వీడియో షేర్ చేసిన అనసూయ
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
నెటిజన్ల ట్రోలింగ్స్, కామెంట్స్
ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
అందులో తుప్పల్లో పాము ఉన్న దాన్ని క్యాప్చర్ చేసింది. ఇక దానికి.. ‘నాకు పాములను ఇష్టమని చెప్పనా.. అవి నాకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి’ అని క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఛీ ఎవరైనా పాములను ఇష్టపడతారా ఏం టేస్ట్ అమ్మ నీది.. నీ టేస్ట్ దరిద్రంగా ఉంది అంటూ పొట్టు పొట్టుగా తిడుతున్నారు.
అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


