
📌 Key Points
- ‘ఆరోమలే’ అనే తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
- సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ఈ సినిమాలో హీరోయిన్.
- ఈ చిత్రం ఒకే రోజు రెండు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
- భారత్ బయటి ప్రేక్షకుల కోసం సింప్లీ సౌత్ ఓటీటీలో, తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది.
ఓ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఆరోమలే’ ఓటీటీలోకి సిద్ధంగా ఉంది. ఇందులో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్. ఈ సినిమా ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఎప్పుడు విడుదల అవుతుందో వివరాలు తెలుసుకుందాం.
ఆరోమలే: కథ, నటీనటులు
ఓటీటీలోకి ఓ తమిళ రొమాంటిక్ సినిమా వచ్చేస్తోంది. ఇద్దరు వేర్వేరు భావాలు కలిగిన అబ్బాయి, అమ్మాయి మధ్య లవ్ స్టోరీ చూట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇందులో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్.
ఓటీటీలోకి ఈ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ చేరింది. అదే.. ‘ఆరోమలే’. ఈ తమిళ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్.
రెండు ఓటీటీల్లోకి ఎప్పుడు?
మరోవైపు ఇండియా బయట ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఈ మూవీ సింప్లీ సౌత్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ ఓటీటీలో ఇండియా బయట ఉన్న దేశాల్లోని ఆడియన్స్ ఆరోమలే మూవీని చూసే ఛాన్స్ ఉంది.
తెలుగు స్ట్రీమింగ్ వివరాలు
మ్యాట్రిమోనీ ఏజెన్సీ బాస్ అంజలి (శివాత్మిక రాజశేఖర్). ఆమె పెళ్లిళ్లు చేయిస్తుంటుంది కానీ ప్రేమపై పెద్ద ఒపీనియన్ అంటూ ఏం ఉండదు. ప్రేమ అద్భుతం కాదని, అది కేవలం అవసరాల కోసమే అని నమ్ముతుంది. అది లాజిక్ మాత్రమే అని అంటుంది. మరి అజిత్ రొమాంటిక్ లవ్ కలలకు. అంజలి లాజికల్ విధానానికి సెట్ అయిందా? అజిత్ కు నిజమైన లవ్ దొరికిందా? అన్నది ఆరోమలే సినిమాలో చూడాల్సిందే.
‘ఆరోమలే’ చిత్రం ప్రేమ, లాజిక్ మధ్య వైరుధ్యాన్ని ఆసక్తికరంగా చూపుతుంది. శివాత్మిక రాజశేఖర్ నటన, విభిన్న కథాంశం ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. తెలుగులోనూ అందుబాటులో ఉండటం అదనపు ఆకర్షణ.


