
టీవీ షోలు, సినిమాలతో పాపులర్ అయిన అషు రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. సముద్రం మధ్యలో బోల్డ్‌గా కనిపించిన ఆమె ఫిగర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Key Points
అషు రెడ్డి సముద్రంలో బోల్డ్ ఫోటోషూట్ చేసింది.
ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అషు రెడ్డి బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది.
అషు రెడ్డి సముద్రం దగ్గర బోల్డ్ లుక్
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఈ బ్యూటీకి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ తన గేమ్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోతుంది. నిత్యం వేకెషన్స్ అంటూ తిరుగుతూ వాటిని తన ఇన్‌స్టా(Instagram)లో షేర్ చేస్తూ కుర్రకారుకు మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.
ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ మరోసారి వైరల్‌గా మారింది. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో అషు రెడ్డి ఎద అందాలు కనిపించేలా క్లీన్ బోల్డ్ షో చేసింది. ఇక ఈవీడియోకు వైరల్ వయ్యారి అనే సాంగ్ యాడ్ చేసింది. ఇక ఈ పోస్ట్ కింద నెటిజన్లు నీ సామాన్లు చాలా పెద్దగా ఉన్నాయని, సాలీడ్ ఫిగర్ అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి. Link
వైరల్ అవుతున్న వీడియో
నెటిజన్ల కామెంట్స్
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ వీడియో కూడా ఆమె పాపులారిటీకి మరో ఉదాహరణ.


