|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Avatar Fire and Ash Official Trailer: మరో విజువల్ వండర్‌.. అవతార్-3 ట్రైలర్ రిలీజ్

Published: 28-07-2025, 1:11 PM
Avatar Fire and Ash Official Trailer: మరో విజువల్ వండర్‌.. అవతార్-3 ట్రైలర్ రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అవతార్ సిరీస్‌కు మరో అధ్యాయం రానుంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. ఈ చిత్రం డిసెంబర్ 19న విడుదల కానుంది.

Key Points

1

అవతార్-3 ట్రైలర్ విడుదలైంది!

2

డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల.

4

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కింది.

అవతార్ సిరీస్ కొనసాగింపు

సినీ ప్రియుల్లో అద్భుతమైన క్రేజ్‌ దక్కించుకున్న విజువల్ వండర్‌ అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2022లో విడుదలైన అవతార్-2.. ది వే ఆఫ్ వాటర్‌ సైతం ప్రేక్షకులను ‍‍అలరించింది. ఈ అవతార్‌ సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.

దీంతో ఈ ఏడాదిలో మరో సినిమాతో జేమ్స్ కామెరూన్‌ రెడీ అయిపోయారు. అవతార్ సిరీస్‌లో భాగంగా అవతార్.. ఫైర్ అండ్‌ యాష్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అవతార్‌ పార్ట్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా డిసెంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ట్రైలర్ చూస్తుంటే మరింత మరో అద్భుతమైన విజువల్ వండర్‌గా రికార్డ్ సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్

డిసెంబర్ 19న విడుదల

అవతార్-3 ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 19న విడుదలయ్యే ఈ చిత్రం మరో విజయవంతమైన అవతార్ చిత్రంగా నిలవనుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.