|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Beauty : హీరోయిన్ కి స్కూటీ నేర్పిస్తున్న హీరో.. ఈ సాంగ్ విన్నారా.. మంచి మెలోడీ..

Published: 01-09-2025, 10:16 PM
Beauty : హీరోయిన్ కి స్కూటీ నేర్పిస్తున్న హీరో.. ఈ సాంగ్ విన్నారా.. మంచి మెలోడీ..

జీ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘బ్యూటీ’ సినిమా నుంచి ‘ప్రెట్టీ ప్రెట్టీ’ పాట రిలీజ్ అయ్యింది. హీరో అంకిత్ కొయ్య హీరోయిన్ కి స్కూటీ నేర్పించే సన్నివేశాలు ఈ పాటలో ప్రధాన ఆకర్షణ.

Key Points

1

బ్యూటీ సినిమా నుంచి ‘ప్రెట్టీ ప్రెట్టీ’ సాంగ్ రిలీజ్

2

హీరో హీరోయిన్ కి స్కూటీ నేర్పిస్తున్న రొమాంటిక్ సన్నివేశం

4

సెప్టెంబర్ 19న సినిమా విడుదల

‘ప్రెట్టీ ప్రెట్టీ’ పాట విడుదల

Beauty : జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్యూటీ’. విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వంలో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజయ్యాయి. ఈ సినిమా ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది.(Beauty)

బ్యూటీ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల బ్యూటీ సినిమా నుంచి ‘ప్రెట్టీ ప్రెట్టీ..’ అనే మరో పాటని రిలీజ్ చేసారు. ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతూ యూత్ కి కనెక్ట్ అవుతుంది. విజయ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో సనారే రాయగా పీవీఎన్ఎస్ రోహిత్ ఈ పాటని పాడారు. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ కి స్కూటీ నేర్పించడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చుట్టూ తిరుగుతుంది.

స్కూటీ నేర్పించే రొమాంటిక్ సన్నివేశాలు

Also See : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?

యువతకు ఆకట్టుకునే మ్యూజిక్

మీరు కూడా ఈ క్యూట్ మెలోడీ సాంగ్ ని వినేయండి..

బ్యూటీ సినిమాలోని ‘ప్రెట్టీ ప్రెట్టీ’ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. సెప్టెంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.