|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్లీవ్‌లెస్ డ్రెస్సులో షేపులు చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. తీసేయ్ అవి కూడా తీసేయ్ అంటూ బోల్డ్ కామెంట్స్

Published: 30-06-2025, 12:46 AM
స్లీవ్‌లెస్ డ్రెస్సులో షేపులు చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. తీసేయ్ అవి కూడా తీసేయ్ అంటూ బోల్డ్ కామెంట్స్

మహర్షి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దివి, బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Key Points

1

దివి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

2

స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఆమె అందాలను ప్రదర్శించింది.

4

బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ పొందిన దివి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

దివి యొక్క వైరల్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ‘మహర్షి'(Maharshi) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దివి(Divi) అందరికీ సుపరిచితమే. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ కూడా ఫుల్‌గా పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక బయటికి వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియా(Social Media)లో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం నెట్టింట యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌న పెంచుకుంటుంది. అలా ఆమెకు ప్రజెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన గ్లామర్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నది పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా దివి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ స్లీవ్‌లెస్ అండ్ వైట్ శార్ట్‌లో కిక్కెచ్చే ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. యద అందాలతో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు తీసేయ్ ఆ బట్టలు కూడా తీసేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

నెటిజన్ల బోల్డ్ ప్రతిస్పందనలు

మహర్షి నుండి బిగ్ బాస్ వరకు దివి యొక్క ప్రయాణం

దివి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ వైరల్ ఫోటోలు ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.