
📌 Key Points
- బిగ్ బాస్ సీజన్ 5లో 11 వారాలు కొనసాగిన ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్
- మానస్ వెనుక పడటంతో హౌస్‌లో కాస్త నెగెటివిటీని ఎదుర్కొన్న ప్రియాంక
- సోషల్ మీడియాలో రెడ్ అవుట్‌ఫిట్‌లో హాట్ థైస్, చెస్ట్ షోతో దర్శనమిచ్చిన బ్యూటీ
- ప్రియాంక బోల్డ్ లుక్‌పై ‘మైండ్ బ్లోయింగ్’ అంటూ నెటిజన్ల ప్రశంసల వర్షం
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ తన సరికొత్త లుక్‌తో అభిమానులను షాక్ చేసింది. సాధారణంగా డీసెంట్‌గా కనిపించే ప్రియాంక, తాజాగా రెడ్ అవుట్‌ఫిట్‌లో హాట్ థైస్ షోతో మైండ్ బ్లోయింగ్ అందాలను ఆరబోసింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బిగ్ బాస్ లో ప్రియాంక ప్రస్థానం
బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss-5)లో హాట్ టాపిక్ అయిన కంటెస్టెంట్స్‌లో ప్రియాంక సింగ్ ఒకరు. ట్రాన్ జెండర్‌గా అడుగుపెట్టి.. 11 వారాలు హౌస్‌లో ఉండి హిస్టరీ క్రియేట్ చేసింది ప్రియాంక సింగ్(Priyanka Singh). అన్ని భాషల్లోనూ కలిపి.. బిగ్ బాస్ హిస్టరీలో 11 వారాలు హౌస్‌లో ఉన్న ఏకైక కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ మాత్రమే. అయితే ప్రియాంక సింగ్‌పై ఆ సీజన్‌లో పెద్ద కంప్లైంట్‌లు ఏమీ లేవు కానీ.. ఒక్కటే ఒక్కటేమిటంటే.. ఆమె మానస్(Manas) వెనుకపడేది. అతనేమో ప్రేమ లేదు గీమా లేదు అని ఈమెను దూరం పెట్టేవాడు. అతను దూరం పెట్టినా కూడా ప్రియాంక సింగ్ వెంటపడటం మానేది కాదు. ఇది ఆమెకు కాస్త నెగిటివ్ అయ్యింది.
ఇక బయటకు వచ్చాక సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పలు వ్లాగ్స్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో అంతగా బాడీ ఎక్స్‌పోజింగ్ చేయదు. ఉన్నంత వరకు చాలా డీసెంట్‌గా ఉంటుంది. అయితే ఆమెను ఇప్పటివరకు చాలా ట్రెడిషనల్ లుక్‌లో చూసిన నెటిజన్లు ఇప్పుడు ఈ డ్రెస్సులో చూసి షాక్‌కు గురవ్వడంతో పాటు మైండ్ బ్లోయింగ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.తాజాగా ప్రియాంక సింగ్ తన సోషల్ మీడియాలో రెడ్ కలర్ అవుట్ ఫిట్‌లో హాట్ మిర్చిలా మెరిసింది. అయితే ఒక తొడ మాత్రమే కనిపించేలా థైస్ షో చేసింది. అలాగే చెస్ట్ పార్ట్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ పిక్స్‌కు ‘ఆత్మవిశ్వాసం అంటే మీరు మిమ్మల్ని ఎలా మోసుకెళ్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
థైస్ షోతో వైరల్ అయిన ప్రియాంక సింగ్
మీరు సన్నగా ఉన్నా, బరువుగా ఉన్నా, లేదా మీకు బాగా అనిపించకపోయినా, దానిని పక్కన పెట్టండి. మీరు ఇష్టపడే పనిని నమ్మకంగా చేసినప్పుడు, మీరు ఎల్లప్పుడూ అద్భుతంగా కనిపిస్తారు’ అంటూ టు రెడ్ హార్ట్ సింబల్స్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు వావ్ నువ్వేనా అసలు ఏ బాలీవుడ్ హీరోయిన్ కావచ్చు అనుకున్నామని, ఈ ప్రపంచంలో రెండే రెండు అద్భుతాలు ఒకటి నీ కళ్ళు ఇంకొకటి నీ నవ్వు అని, ఓ మై గాడ్ సో హాట్ అని, మైండ్ బ్లోయింగ్ నిజంగా నిన్నిలా చూసి స్టన్ అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
నెటిజన్ల మైండ్ బ్లోయింగ్ కామెంట్స్
A post shared by Priyanka Singh (@priyankasingh.official_)
ప్రియాంక సింగ్ ఈ బోల్డ్ ఫోటోషూట్‌తో తన ఇమేజ్‌ను మార్చుకుంటూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె ఆత్మవిశ్వాసం, అందంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ లేటెస్ట్ ట్రెండ్ సెట్టింగ్ లుక్ బిగ్ బాస్ బ్యూటీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.


