
సీరియల్స్, జబర్దస్త్ షోల ద్వారా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి తన హాట్ ఫోటోషూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. బీచ్‌లో తీసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుండి విభిన్న రకాలైన కామెంట్లు వస్తున్నాయి.
Key Points
రీతూ చౌదరి హాట్ ఫోటోషూట్ వైరల్
బోల్డ్ లుక్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది
2K కంటే ఎక్కువ ఇవ్వరంటూ కామెంట్లు
సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది
రీతూ చౌదరి బోల్డ్ ఫోటోషూట్
సీరియల్‌లో చిన్న క్యారెక్టర్‌లు చేస్తూ కెరీర్‌ను స్టార్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి(Reethu Chowdary) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘జబర్దస్త్’(Jabardasth) షోలో కొద్దిసేపు కనిపించినా ఈ అమ్మడికి బాగానే గుర్తింపు వచ్చింది. దీంతో వరుస షోస్‌లో కనిపిస్తూ ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ట్రోల్స్ ద్వారా ఎదిగిన నటీమణుల్లో అమ్మడు కూడా ఉంది అని చెప్పవచ్చు. హాట్ హాట్ ఫొటోషూట్స్‌ను షేర్ చేయడం, నెటిజన్స్ వాటిని ట్రోల్ చేయడంతో రీతూ మరింత గుర్తింపు తెచ్చుకుంది.
నెటిజన్ల ప్రతిచర్యలు
ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చిట్టి పొట్టి బట్టలు వేసుకొని క్లీవేజ్ షో, థైస్ షో చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రీతూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో మరింతగా బోల్డ్‌గా కనిపించి షాక్ ఇచ్చింది. అమ్మడు కింద బుల్లి షార్ట్.. పైన ఎద అందాలను మరింత చూపించే టాప్ వేసుకుని కిక్కెక్కించింది.
సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నువ్వు ఎంత విప్పి చూపినా 2K కంటే ఎక్కువ ఇవ్వరు అని, మా నేత్రానందం కోసం మీ బట్టల్ని సైతం విప్పుకొని మీ మానం అందం సౌందర్యాన్ని మాకు చూపిస్తున్న పతివ్రత శిరోమణి అయినటువంటి రీతు చౌదరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని, నీకు లైకులు కొట్టాలంటే నీ సామాన్లు చూపించాలి కదా అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. Link
రీతూ చౌదరి హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల కామెంట్లు విభిన్నంగా ఉన్నాయి. ఆమె భవిష్యత్ కెరీర్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


