|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ యాంగిల్‌లో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫొటో షూట్.. నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి పీలింగ్స్ అంటూ కామెంట్స్

Published: 09-07-2025, 11:03 PM
ఆ యాంగిల్‌లో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫొటో షూట్.. నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి పీలింగ్స్ అంటూ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన హాట్ ఫోటోషూట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Key Points

1

పాయల్ రాజ్‌పుత్ తన హాట్ ఫోటోషూట్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది.

2

బ్లూ డ్రెస్‌లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

4

నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయ్యి కామెంట్స్ చేస్తున్నారు.

పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోషూట్

యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక చివరిగా ‘మంగళవారం’(Mangalavaram) మూవీలో నటించిన ఈ చిన్నది బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachchimi) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చిట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్సులో బ్రెస్ట్ పార్ట్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చిది. కింద కూర్చోని, నిలబడి వెరైటీ యాంగిల్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి ‘ఇన్‌హేల్/ఎక్స్‌హేల్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి పీలింగ్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link

సోషల్ మీడియాలో వైరల్

నెటిజన్ల కామెంట్స్

చివరగా, పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.