|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కెరీర్‌లో సక్సెస్ కోసం: ఆఫీస్ బ్యాగ్ నుండి ఈ 4 వస్తువులు తొలగించండి!

Published: 19-06-2025, 6:13 AM
కెరీర్‌లో సక్సెస్ కోసం: ఆఫీస్ బ్యాగ్ నుండి ఈ 4 వస్తువులు తొలగించండి!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆఫీస్ బ్యాగ్‌లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల కెరియర్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కథనం ఆఫీస్ బ్యాగ్ నుండి తొలగించాల్సిన 4 వస్తువుల గురించి వివరిస్తుంది.

Key Points

1

పాత టిక్కెట్లు, పేపర్లు, బిల్లులు తొలగించండి.

2

దువ్వెన, టూత్‌బ్రష్ వంటి వస్తువులు తొలగించండి.

4

కత్తి, పదునైన వస్తువులు తొలగించండి.

ప్రతికూల శక్తులను దూరం చేయండి

ప్రతి ఒక్కరూ లైఫ్‌లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని పాటించడం మంచిది. ప్రతి ఒక్కరూ కూడా కెరియర్‌లో ముందుకు వెళ్లాలని అనుకుంటారు, కష్టపడి పని చేయాలని, సక్సెస్ అందుకోవాలని అనుకుంటారు.

కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ అంత త్వరగా కెరియర్‌లో సక్సెస్‌ను అందుకోలేరు. జ్యోతిష్యం ప్రకారం, ఆఫీస్ బ్యాగ్ నుంచి వీటిని తొలగించడం మంచిది. చాలామంది ఆఫీస్ బ్యాగ్‌లో చాలా రకాల వస్తువులన్నీ పెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ వస్తువుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీస్ బ్యాగ్ శుభ్రంగా ఉండడంతో పాటు, కొన్ని వస్తువులను అందులో ఉంచకుండా చూసుకోవడం మంచిది.

ఆఫీస్ బ్యాగ్‌లో ఈ వస్తువులు ఉంటే తొలగించండి:

1.పాత టిక్కెట్లు, అనవసరమైన పేపర్లు

వాస్తు శాస్త్రం ప్రకారం సూచనలు

పాత టిక్కెట్లు, అనవసరమైన పేపర్లు, అవసరం లేని విస్టింగ్ కార్డులు, పాత బిల్లులు వంటి వాటిని ఆఫీస్ బ్యాగ్ నుంచి తొలగించాలి. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తూ, సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

చాలా మంది ఆఫీస్ బ్యాగ్‌లో హైజీన్ ప్రొడక్ట్స్‌ను పెడుతూ ఉంటారు. వీటిని పొరపాటున కూడా పెట్టకూడదు. దువ్వెన, టూత్ బ్రష్ లాంటి వస్తువులు ఆఫీస్ పనిలో ఉంటే తొలగించడం మంచిది. ఇది ప్రతికూల శక్తిని అందిస్తూ, సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

మురికి దుస్తులను కూడా ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టడం మంచిది కాదు. వీటి వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కోపం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆఫీస్ పనిలో ఇలాంటివి ఉంటే కూడా తొలగించడం మంచిది.

సానుకూల శక్తిని ఆకర్షించండి

4.కత్తి, పదునైన వస్తువులు

వాస్తు ప్రకారం, పదునైన వస్తువులను ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టడం మంచిది కాదు. ఇది సానుకూల శక్తిని తొలగించే ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు వస్తాయి. తోటి ఉద్యోగస్తులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కెరియర్‌లో ఆటంకాలు రావచ్చు. కాబట్టి వీటిని కూడా తొలగించడం మంచిదే.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఆఫీస్ బ్యాగ్ శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతికూల వస్తువులను తొలగించడం వల్ల కెరియర్‌లో పురోగతి సాధించవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.