|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్! చాహల్ కొత్త లవ్ ట్రాక్? మహ్వాష్‌కు హ్యాండ్ ఇచ్చి బిగ్ బాస్ బ్యూటీతో రొమాన్స్.. వైరల్ వీడియో!

Published: 25-01-2026, 6:05 AM
షాకింగ్ న్యూస్! చాహల్ కొత్త లవ్ ట్రాక్? మహ్వాష్‌కు హ్యాండ్ ఇచ్చి బిగ్ బాస్ బ్యూటీతో రొమాన్స్.. వైరల్ వీడియో!
  • యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్‌ల మధ్య బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న చాహల్, మహ్వాష్.. కారణం అదేనా?
  • చాహల్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ షెపాలీ బగ్గా అంటూ వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు!
  • మహ్వాష్ పోస్ట్ చేసిన మిస్టరీ స్టేటస్.. చాహల్‌తో బ్రేకప్ నిజమేనా అనే అనుమానాలు!

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాహల్ తన గర్ల్ ఫ్రెండ్ మహ్వాష్‌కు బ్రేకప్ చెప్పి మరొక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా? అసలు నిజం ఏమిటి?

మహ్వాష్‌కు చాహల్ గుడ్ బై చెప్పేశాడా?

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను వెతుక్కున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్న ఇంటర్నెట ను షేక్ చేస్తోంది. ఆర్జే మహ్వాష్ ను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిన తర్వాత మరో అమ్మాయితో కలిసి చాహల్ కనిపించడం వైరల్ గా మారింది. మరి ఈ అమ్మాయి ఎవరో చూసేయండి.

బిగ్ బాస్ బ్యూటీతో చాహల్ డేటింగ్ రూమర్స్

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ మధ్య బంధం బ్రేకప్ అయిందనే వార్తలు వస్తున్నాయి. వీళ్లు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరిని మరొకరు అన్ ఫాలో కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చాహల్ మరో అమ్మాయితో కలిసి కనిపించడం వైరల్ గా మారింది. చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ షెపాలీ బగ్గా అనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న చాహల్ కొత్త వీడియో!

మహ్వాష్ యొక్క ఇటీవలి స్టోరీలలో ఆమె కారులో తన జుట్టును సరిచేసుకుంటున్నట్లు కనిపించింది. క్యాప్షన్‌లో.. ‘90% సమయం మీరు నన్ను నా జుట్టును సరిచేసుకుంటున్నట్లు చూస్తారు. మిగిలిన సమయం? నా జీవితాన్ని సరిచేసుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే చాహల్, మహ్వాష్ మధ్య ఏదో జరిగిందనేది స్పష్టమవుతోంది.

చాహల్ మరియు మహ్వాష్ ల మధ్య అసలు ఏం జరిగింది? చాహల్ కొత్తగా ఎవరితో కనిపిస్తున్నాడు? దీనిపై మరిన్ని వివరాలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం. అప్పటివరకు మా పేజీని ఫాలో అవుతూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.