|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Daggubati Rana: ముగిసిన దగ్గుబాటి రానా ఈడీ విచారణ

Published: 11-08-2025, 7:17 AM
Daggubati Rana: ముగిసిన దగ్గుబాటి రానా ఈడీ విచారణ

టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ విచారణలో, ఆయన బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు అందించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు నేపథ్యంలో ఈ విచారణ జరిగింది.

Key Points

1

దగ్గుబాటి రానా ఈడీ విచారణ నాలుగు గంటలు నిర్వహించబడింది.

2

బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను రానా ఈడీకి అందించారు.

4

ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ ఇంతకుముందు ఈ కేసులో విచారణకు హాజరయ్యారు.

నాలుగు గంటల పాటు విచారణ

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది . ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు . ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు . విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు .

బ్యాంకు ఖాతా వివరాలు సమర్పణ

కాగా .. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు . అయితే గతంలోనే హాజరు కావాల్సి ఉండగా . . తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీని కాస్త సమయం కోరడంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సోమవారం విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు . అలాగే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష‍్మి హాజరు కావాల్సి ఉంది.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు

ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్‌ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు.

దగ్గుబాటి రానా ఈడీ విచారణను విజయవంతంగా పూర్తి చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో తన పాత్రను వివరించారు. విచారణ తరువాత ఆయన మీడియాతో మాట్లాడలేదు.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.