|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దండోరా ఎట్టకేలకు ఆ ఓటీటీలోకి: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచో తెలుసా?

Published: 25-12-2025, 8:39 AM
దండోరా ఎట్టకేలకు ఆ ఓటీటీలోకి: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచో తెలుసా?
  • శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన దండోరా చిత్రం.
  • మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మించారు.
  • గ్రామీణ నేపథ్యం, కుల వ్యవస్థ చుట్టూ కథాంశం తిరుగుతుంది.
  • అమెజాన్ ప్రైమ్‌లో జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కానుంది.

శివాజీ, బిందు మాధవి నటించిన దండోరా చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ తాజాగా బయటపడింది. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దండోరా స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దండోరా సినిమా కథా నేపథ్యం

టాలీవుడ్ స్టార్ నటుడు శివాజీ, బిందు మాధవి, నవదీప్, రవికృష్ణ కలిసి నటించిన సినిమా దండోరా. బెదురులంక 2012 లాంటి సినిమా అందించిన లౌక్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను తీశారు. ఈ సినిమాకు మురళీ కాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యం, కుల వ్యవస్థ చుట్టూ ఈ సినిమా క‌థ‌ సాగుతుందట. అయితే ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయింది. జనాలకు కథ నచ్చడంతో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనవరి చివరలో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారట. లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

Dhandoraa Review: కుల వివక్షపై ఎక్కుపెట్టిన బాణం.. శివాజీ నటన అదరహో

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది?

దండోరా స్ట్రీమింగ్ విడుదల తేదీ ఖరారు

దండోరా సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఓటీటీలో విడుదల కావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యి, మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.