|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ సింగ్ విధ్వంసం! ధురంధర్ 2తో ఏకంగా 7 రికార్డులు బ్రేక్.. పవన్ కళ్యాణ్ OG రికార్డు కూడా గల్లంతు!

Published: 20-03-2026, 9:35 AM
రణ్‌వీర్ సింగ్ విధ్వంసం! ధురంధర్ 2తో ఏకంగా 7 రికార్డులు బ్రేక్.. పవన్ కళ్యాణ్ OG రికార్డు కూడా గల్లంతు!
  • ధురంధర్ 2 మూవీతో రణ్‌వీర్ సింగ్ సంచలనం: తొలిరోజు రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మోత!
  • పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రికార్డు బ్రేక్: రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 మూవీతో సరికొత్త చరిత్ర!
  • బాలీవుడ్‌లో హైయెస్ట్ ఓపెనింగ్: ధురంధర్ 2 మూవీతో రణ్‌వీర్ సింగ్ మరో రికార్డు!
  • బుక్‌మైషోలో గంటకు అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ధురంధర్ 2 రికార్డు సృష్టి!

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా తొలి రోజునే ఏకంగా ఏడు రికార్డులు బ్రేక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డు కూడా బ్రేక్ కావడం విశేషం.

తొలిరోజు రికార్డుల మోత

Dhurandhar 2: ధురంధర్ 2 మూవీ రిలీజైన తొలి రోజే ఏకంగా ఏడు బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది. అందులో గతేడాది పవన్ కల్యాణ్ ఓజీ మూవీ క్రియేట్ చేసిన రికార్డు కూడా ఉంది. రణ్‌వీర్ సింగ్ బ్రేక్ చేసిన ఆ సినిమాల రికార్డులేవో చూడండి.

డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన ‘ధురంధర్ ద రివెంజ్’ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఒక అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. తొలి రోజే ఈ సినిమా ఒక రోరింగ్ సక్సెస్ అని నిరూపించుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజే ఇండియాలో రూ.145 కోట్ల నెట్, వరల్డ్‌వైడ్‌గా రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ అటు బాలీవుడ్, ఇటు పాన్ ఇండియా లెవల్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

ఒక బాలీవుడ్ సినిమాకు హైయెస్ట్ వరల్డ్‌వైడ్ ఓపెనింగ్

ఓజీ రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్ 2

ఇండియాలో బాలీవుడ్ హైయెస్ట్ ఓపెనింగ్

ఇండియన్ సినిమాకు ప్రీమియర్స్ నుంచి హైయెస్ట్ కలెక్షన్స్

బాలీవుడ్‌లో హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్

బాలీవుడ్‌లో దుమ్మురేపిన రణ్‌వీర్

హిందీలో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల క్లబ్ మూవీ

రూ.200 కోట్లకు జాయింట్ ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిల్మ్

బుక్‌మైషోలో గంటకు అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమా

ధరమ్ధర్ 2 మూవీ రికార్డుల గురించి తెలుసుకున్నారుగా. ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.