|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dude Trailer: యూత్‌ఫుల్ కంటెంట్ తో ‘డ్యూడ్’ ట్రైల‌ర్.. అదరగొట్టిన ప్రదీప్..

Published: 09-10-2025, 3:13 AM
Dude Trailer: యూత్‌ఫుల్ కంటెంట్ తో ‘డ్యూడ్’ ట్రైల‌ర్.. అదరగొట్టిన ప్రదీప్..

లవ్ టుడే నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ‘డ్యూడ్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. యూత్‌ఫుల్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

Key Points

1

'డ్యూడ్' ట్రైలర్ విడుదలైంది, యూత్‌ఫుల్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆకట్టుకుంటోంది.

2

ప్రదీప్ రంగనాథన్ హీరో, మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4

ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న విడుదల కానుంది.

డ్యూడ్ ట్రైలర్ హైలైట్స్

Dude Trailer: లవ్ టుడే, డ్రాగన్‌ సినిమాల‌తో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త‌మిళ న‌టుడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఈ హీరో మరో యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే డ్యూడ్(Dude Trailer) మూవీ. ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్యూడ్ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. యూత్‌ఫుల్ అండ్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

Harshavardhan Rameshwar: యానిమల్ ఎఫెక్ట్.. మ్యూజిక్ డైరెక్టర్ దశ తిరిగిపోయింది.. త్రివిక్రమ్, పూరి సినిమాలు సెట్టు

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం

‘డ్యూడ్’ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ప్రదీప్ నటన, యూత్‌ఫుల్ కథాంశం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.