|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అమెజాన్ ప్రైమ్‌లో ‘ఈషా’ మూవీ స్ట్రీమింగ్! థ్రిల్ కావాలా? చూస్తే వణుకు పుట్టాల్సిందే!

Published: 20-02-2026, 2:05 AM
షాకింగ్: అమెజాన్ ప్రైమ్‌లో 'ఈషా' మూవీ స్ట్రీమింగ్! థ్రిల్ కావాలా? చూస్తే వణుకు పుట్టాల్సిందే!
  • త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో ‘ఈషా’ మూవీ!
  • డిసెంబర్ 12న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్‌కు మంచి రెస్పాన్స్!
  • అమెజాన్ ప్రైమ్‌లో ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ ప్రారంభం!
  • హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి పండగే!

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్! సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక థియేటర్లలో మిస్ అయినవాళ్లు అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.

థియేటర్లలో అలరించిన ‘ఈషా’ మూవీ

Eesha OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా విడుదలైన బెస్ట్ హార్ థ్రిల్లర్ మూవీ ఈషా. త్రిగుణ్, అఖిల్‌ రాజ్, హెబ్బా పటేల్‌, సిరి హన్మంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ మన్నే తెరకెక్కించాడు. గత ఏడాది డిసెంబర్ 12న ఈ సినిమా విడుదల అయ్యింది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో వచ్చిన హారర్, థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హారర్ థ్రిల్లర్

థియేటర్స్ లో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టింది ఈ మూవీ. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయని కూడా మేకర్స్ చెప్పారు. కానీ, అదే రోజున మరో మూడు సినిమాలు కూడా విడుదల ఉండటంతో ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కానీ, పాజిటీవ్ టాక్ నే తెచ్చుకుంది ఈ సినిమా. అయితే, ఈషా(Eesha OTT) సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ఓటీటీకి రాలేదు ఈ సినిమా.

వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్!

అందుకే, ఈ సినిమా ఓటీటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఈనేపథ్యంలోనే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసింది ఈషా మూవీ. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మీకు హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు అంటే ఇష్టమా అయితే,వె వంటనే ఈ సినిమాను చూసేయండి.

‘ఈషా’ మూవీ ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.