|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Friday OTT Releases: ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్!

Published: 18-09-2025, 10:42 AM
Friday OTT Releases: ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్!

ఈ వారాంతంలో థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోయినా, ఓటీటీల్లో మాత్రం సందడి జరగబోతోంది. శుక్రవారం 14 కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నాయి. కాజోల్ ‘ద ట్రయల్’ సీజన్ 2తో పాటు పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

Key Points

1

శుక్రవారం 14 కొత్త సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్!

2

కాజోల్ నటించిన 'ద ట్రయల్' సీజన్ 2తో పాటు ఇతర ఆసక్తికర చిత్రాలు!

4

'జూనియర్' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు!

ఓటీటీలో కొత్త సినిమాల వరద

చూస్తుండగానే మరో వీకెండ్ ‌ వచ్చేస్తోంది . ఈ వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్ల రిలీజ్ కావడం లేదు . మంచు లక్ష్మీ లీడ్ ‌ రోల్ ‌ లో వస్తోన్న దక్ష , అంకిత్ కొయ్య , నీలఖి పాత్ర నటించిన లవ్ స్టోరీ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి . వీటితో పాటు విజయ్ ఆంటోని భద్రకాళి , కన్నడ సినిమా వీర చంద్రహాస కూడా థియేటర్లలో రిలీజవుతున్నాయి .

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం కొత్త సినిమాలు అలరించేందుకు వచ్చేస్తున్నాయి . కాజోల్ వెబ్ సిరీస్ ‌ ద ట్రయల్ సీజన్ – 2 , వాటిలో శ్రీలీల, కిరిటీ నటించిన జూనియర్‌ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి . అయితే జూనియర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ‌ డేట్ ‌ ఇంకా రివీల్ చేయలేదు . రేపటి నుంచి సడన్ ‌ స్ట్రీమింగ్ ‌ కు వస్తుందో .. లేదో వేచి చూడాల్సిందే . వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు , హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి .

సీ సెయిడ్ మేబీ – ( హాలీవుడ్ మూవీ )- సెప్టెంబర్ 19

హంటెడ్ హోటల్ ‌-( యానిమేషన్ హారర్ సిరీస్ )- సెప్టెంబర్ 19

బిలియనీర్స్ బంకర్ – ( హాలీవుడ్ మూవీ )- సెప్టెంబర్ 19

28 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 20

కాజోల్ ‘ద ట్రయల్’ సీజన్ 2 హైలైట్

జూనియర్ ( కన్నడ డబ్బింగ్ సినిమా )- సెప్టెంబర్ 19( రూమర్ డేట్ )

కాన్పిడెన్స్ క్వీన్ సీజన్ ‌-1( హాలీవుడ్ సిరీస్ )- సెప్టెంబర్ 20

పోలీస్ పోలీస్ (తమిళ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 19

ద ట్రయల్ సీజన్ -2 (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 19

స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19

ఇంద్ర (తమిళ సినిమా) – సెప్టెంబరు 19

డబ్బింగ్ చిత్రాల ప్రత్యేక ఆకర్షణ

మాటొండ హెలువే (కన్నడ మూవీ) – సెప్టెంబరు 19

ష్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 19

జూనియర్‌- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19(రూమర్ డేట్)

హౌస్‌మేట్స్ (తమిళ సినిమా) – సెప్టెంబరు 19

ద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19

మొత్తంగా ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పండగే. వివిధ భాషల చిత్రాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉండటంతో ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.