|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెండు శుభ యోగాలతో కూడిన సంకటహర చతుర్థి: పూజా సమయం, విధానం, దానం

Published: 15-04-2025, 5:52 AM
రెండు శుభ యోగాలతో కూడిన సంకటహర చతుర్థి: పూజా సమయం, విధానం, దానం

ఏప్రిల్ 16న సంకటహర చతుర్థి వస్తుంది. రెండు శుభ యోగాలు ఏర్పడటంతో ఈ రోజు ప్రాముఖ్యత పెరిగింది. ఈ రోజున వినాయకుడిని పూజించి, ఉపవాసం ఉండటం వల్ల కష్టాలు తొలగిపోతాయి.

Key Points

1

రెండు శుభ యోగాలతో కూడిన సంకటహర చతుర్థి పూజ

2

పూజా సమయం, విధానం గురించి తెలుసుకోండి

4

దానం చేసిన విషయం రహస్యంగా ఉంచండి

సంక్షటహర చతుర్థి పూజా సమయం

ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి వినాయకుడిని మనం ఆరాధిస్తాము. పైగా ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట గణపతిని పూజిస్తాము. హిందువులకు సంకష్ట చతుర్థి చాలా ముఖ్యమైనది. ఈరోజు వినాయకుడిని భక్తితో ఆరాధిస్తారు. సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఉండడం వలన వినాయకుడి ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండొచ్చు.

ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సంకటహర చతుర్థి నాడు ఉపవాసము ఉండడం, వినాయకుడిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సంపద కలుగుతుంది.

ఏప్రిల్ నెలలో సంకటహర చతుర్థి ఏప్రిల్ 16న వచ్చింది. పైగా ఈరోజు రెండు శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. దీంతో ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది.

చైత్ర కృష్ణపక్ష చతుర్థి బుధవారం ఏప్రిల్ 16న 1:15 గంటలకు మొదలవుతుంది. ఏప్రిల్ 17న 3:22 వరకు ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏప్రిల్ 16న ఉపవాసం ఉండాలి.

పూజా విధానం

సంకటహర చతుర్థి పూజ విధానం

సంకటహర చతుర్థి నాడు వచ్చిన శుభయోగాలు

సంకటహర చతుర్థి నాడు సర్వార్థ సిద్ధియుగం, అమృత సిద్ధి యోగం కూడా ఉన్నాయి. దీంతో పూజ చేసిన వారికి శుభ ఫలితం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. సంకటహర చతుర్ధి నాడు ఉపవాసం ఉండడం వలన సంతోషం, సంపద పెరుగుతాయి. జీవితంలో ఉన్న కష్టాలని వినాయకుడు తొలగించి సంతోషంగా ఉంచుతారు.

సంకటహర చతుర్ధి నాడు ఏ వస్తువులను దానం చేయాలి?

ఏమి దానం చేయాలి?

దానం విషయంలో ఈ తప్పులు చేయకండి

శక్తి కొద్ది దానం చేయాలి.

3. దానధర్మాలని చేసిన తర్వాత ఎవరికీ చెప్పకూడదు. వాటిని రహస్యంగా ఉంచాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంక్షటహర చతుర్థి నాడు వినాయకుడిని భక్తితో ఆరాధించి, శుభ యోగాల సద్గుణాలను పొందండి. దానధర్మాల ద్వారా మరింత పుణ్యం సంపాదించుకోండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.