|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గురు-చంద్రుల గజకేసరి రాజయోగం: ఈ 3 రాశులకు ధనవృద్ధి, కెరీర్ వృద్ధి!

Published: 14-07-2025, 12:11 AM
గురు-చంద్రుల గజకేసరి రాజయోగం: ఈ 3 రాశులకు ధనవృద్ధి, కెరీర్ వృద్ధి!

జూలై 22న గురువు, చంద్రుని కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. మిధున, కన్య, ధనుస్సు రాశుల వారు ఈ యోగం వల్ల అనేక శుభ ఫలితాలను పొందుతారు.

Key Points

1

మిధున, కన్య, ధనుస్సు రాశుల వారికి గజకేసరి రాజయోగం.

2

ధనవృద్ధి, కెరీర్ పురోగతి, సంతోషకరమైన జీవితం.

4

విద్యార్థులకు చదువులో రాణింపు, పెళ్ళికి అడ్డంకులు తొలగింపు.

మిధున రాశి ఫలితాలు

గురువు, చంద్రుని కలయికతో ఏర్పడే శుభయోగం గజకేసరి యోగం. మనసు, తల్లికి సంకేతమైన చంద్రుని సంచారం మిధున రాశిలో జూలై 22వ తేదీ ఉదయం 8:14 గంటలకు చోటు చేసుకోనుంది. జ్ఞానాన్ని సూచించే గురువు ఇప్పటికే మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే, గురువు-చంద్రుడి కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది.

ఇది కొన్ని రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది. కెరియర్ లో సక్సెస్ ను అందిస్తాయి, వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. మరి గజకేసరి రాజయోగం వలన ఏయే రాశులు వారు లాభాలు పొందుతారు, ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్య రాశి ఫలితాలు

మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో బోలెడు లాభాలను పొందుతారు. కెరీర్ లో కూడా సక్సెస్ అందుకుంటారు. ఎప్పటినుంచి పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తయిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.

కన్య రాశి వారికి గజకేసరి రాజయోగం ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. పెళ్లికి అడ్డంకులు తీరిపోతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు.

ధనుస్సు రాశి ఫలితాలు

ధనుస్సు రాశి వారికి అనేక ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. విదేశాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో లైఫ్ లో సక్సెస్ ను అందుకుంటారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ రాజయోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అయితే, ఇవి సూచనలు మాత్రమే. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.