
ఈరోజు గురు పుష్యమి యోగం. ఈ అరుదైన యోగం ధన లాభం, శుభ ఫలితాలను తెస్తుందని నమ్ముతారు. ఈ రోజు ఏం చేయాలి, ఏం కొనాలి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Key Points
గురు పుష్యమి యోగం అరుదుగా వస్తుంది.
ఈ రోజు కొన్ని వస్తువుల కొనుగోలు శుభ ఫలితాలను ఇస్తుంది.
నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గురు పుష్యమి యోగం అంటే ఏమిటి?
ఈ నెల 18, అంటే ఈరోజు గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడింది. ఇలా గురువారం పుష్యమి రావడం వల్ల దీనిని గురు పుష్యమి యోగంగా భావిస్తారు. గురు పుష్యమి చాలా అరుదుగా వస్తుంది. అయితే గురు పుష్యమి నాడు ఏం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి, అదృష్టం కూడా ఉంటుంది.
గురు పుష్యమి యోగం చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన అన్నీ కలిసి వస్తాయి. త్వరలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఈరోజు ఎలాంటి నియమాలను పాటించాలి? వీటిని కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
ఈరోజు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి?
గురువారం, పుష్యమి రావడం చాలా విశేషమైనది. ఈరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6:30 వరకు గురు పుష్యమి యోగం ఉంటుంది. అయితే ఈ విశిష్టమైన రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
గురు పుష్యమి యోగంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన అనేక రకాల లాభాలను పొందవచ్చు.
శుభ ఫలితాల కోసం ఏమి చేయాలి?
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గురు పుష్యమి యోగం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. అయితే, నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.


