|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కడ భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ హీనా ఖాన్.. సో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ (పోస్ట్)

Published: 24-06-2025, 10:50 PM
అక్కడ భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ హీనా ఖాన్.. సో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ (పోస్ట్)

ప్రముఖ నటి హీనా ఖాన్ తాజాగా తన హనీమూన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. గోవాలో తన భర్తతో సంతోషంగా గడుపుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ జంటను ప్రశంసిస్తున్నారు.

Key Points

1

హీనా ఖాన్ గోవాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.

2

ఆమె భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4

హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతూనే వివాహం చేసుకుంది.

హీనా ఖాన్ హనీమూన్ ఫోటోలు వైరల్

ప్రముఖ నటి హీనా ఖాన్‌(Heenakhan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సీరియల్స్‌లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కానీ ఏమైందో ఏమో కానీ అంతగా అవకాశాలు రావడం లేదు. ఇక సినిమాలకు దూరమైన ఈ భామ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె జీవితంలో అనూహ్యంగా క్యాన్సర్ అనే మహమ్మారి బారిన పడింది. కొన్ని రోజులుగా హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3తో పోరాడుతోంది.

చికిత్సలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిగతులపై సమాచారం ఇచ్చేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తోంది. అయితే రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా హీనాఖాన్ ఓ పోస్ట్ పెట్టింది. అందులో గోవాలో తన హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. సముద్రం ఒడ్డున సేద తీరుతున్న పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా..నెటిజన్లు సో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

గోవాలో హనీమూన్ ఆనందం

నెటిజన్ల నుండి ప్రశంసలు

హీనా ఖాన్ యొక్క హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. క్యాన్సర్‌తో పోరాడుతూ కూడా ఆమె జీవితంలోని సంతోషకరమైన క్షణాలను పంచుకోవడం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.