|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్‌.. షాక్‌లో నెటిజన్లు

Published: 04-09-2025, 2:20 AM
ఓటీటీలో 'కన్నప్ప' ట్విస్ట్‌.. షాక్‌లో నెటిజన్లు

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా సెప్టెంబర్ 4న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా, అనుకోకుండా విడుదల వాయిదా పడింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓటీటీ డీల్‌లో ఏమైనా సమస్య ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Key Points

1

మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా సెప్టెంబర్ 4న ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది.

2

కానీ, సెప్టెంబర్ 4న సినిమా ఓటీటీలో విడుదల కాలేదు.

4

ఓటీటీ డీల్‌లో సమస్యలున్నాయా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కన్నప్ప ఓటీటీ విడుదల తేదీ

మంచు విష్ణు ( Manchu Vishnu) నటించిన ‘ కన్నప్ప ‘ ( Kannappa) సెప్టెంబర్ ‌ 4 న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు . అయితే , నేడు స్ట్రీమింగ్ ‌ కు రాకపోడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు . చివరిక్షణంలో చిత్ర యూనిట్ ‌ ఇచ్చిన ట్విస్ట్ ‌ కు షాక్ ‌ అవుతున్నారు . ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ వంటి స్టార్స్ ‌ నటించారు . భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ‌ వద్ద అనుకున్నంత రేంజ్ ‌ లో మెప్పించలేకపోయింది .

‘ కన్నప్ప’ సెప్టెంబర్ ‌ 4 నుంచి స్ట్రీమింగ్ ‌ కు రానున్నట్లు సోషల్ ‌ మీడియా ద్వారా మంచు విష్ణు ప్రకటించారు . అయితే , ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ‌ ప్రైమ్ ‌ లో అందుబాటులోకి రాలేదు . దీంతో కారణాలు ఏంటి అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు . ఈ మూవీ ఢీల్ ‌ విషయంలో ఏమైనా ఇబ్బందులు జరిగాయా అని వారు ప్రశ్నిస్తున్నారు . కారణం ఏమై ఉంటుందని ఓటీటీ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

అనుకోని ట్విస్ట్‌తో నెటిజన్లు ఆశ్చర్యం

ఓటీటీ డీల్‌లో సమస్య?

చివరిక్షణంలో ‘కన్నప్ప’ ఓటీటీ విడుదల విషయంలో వచ్చిన ట్విస్ట్‌తో నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.